కళకి భాషతో పనిలేదు, భావం ఉంటే చాలు, అలానే, పాటకి పల్లవితో పనిలేదు, చెవులకు ఇంపుగా ఉంటే చాలు. సరిగ్గా ఇదే నిరుపించాయి ఈమధ్య కాలంలో వచ్చిన కచ్చా బాదాం సాంగ్, చకాచక్ సాంగ్, ఊ అంటావా మావా… ఊ ఊ అంటావా మావా… సాంగ్, రారా సామీ సాంగ్.
ఈ సాంగ్స్ అన్నీ క్రేజీ సాంగ్స్ గా అందరికీ నోటెడ్ అయిపోయాయి. ఇప్పుడు అదే క్రేజీ సాంగ్స్ లిస్ట్ లోకి మరో సాంగ్ వచ్చి చేరింది. అదే “హలమితి హబిబో” సాంగ్. కోలీవుడ్ కి చెందిన ఈ సాంగ్ కి కామన్ పీపుల్ తో పాటు, సెలబ్రిటీలు కూడా ఫిదా అయ్యారు. దీంతో సోషల్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో తెగ సర్క్యులేట్ అవుతుంది.
ఇక రీసెంట్ గా మహానటి కీర్తి సురేష్ కూడా ఈ సాంగ్ కి ఓ రేంజ్ లో స్టెప్పేసింది. ఈ వీడియో తన ఇన్స్టాగ్రామ్ అఫిషియల్ పేజ్ లో పోస్ట్ చేసింది,
కోలీవుడ్ హీరో ఇళయ థళపతి విజయ్, పూజాహెగ్డే హీరో హీరోయిన్లుగా వచ్చిన క్రేజీ మూవీ ‘బీస్ట్’ లోనిది ఈ సాంగ్.
View this post on Instagram