మళ్లేశం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది అనన్య నాగళ్ల.
పవన్ కల్యాణ్ యొక్క వకీల్ సాబ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ
్చుకుంది.
సోషల్ మీడియాలో అందమైన ఫొటోలను షేర్ చేస్తూ కుర్రాళ్ల మతి పోగొట్టేస్తుంది.
ఇప్పుడిప్పుడే ప్రేక్షకులకు దగ్గరవుతూ ఉంది.
అనన్య అందానికి ఆకాశమే హద్దు.
మాట్లాడే కళ్ళతో, చిలిపి నవ్వుతో, అల్లరి పిల్లలా అందరి మనసూ దోచేస్తుంది.
మంచి నటిగా పేరు తెచ్చుకున్న అనన్య నాగళ్ల మన తెలుగమ్మాయే .
క్యూటు క్యూటుగా కవ్విస్తూ కనిపించే అనన్యకి సోషల్ మీడియాలో
ఫాలోవర్స్ కూడా ఎక్కువే.
ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోస్‌తో యూత్‌ను ఎట్రాక్ట్ చేస్తూ న్యూ క్రష్ లిస్ట్ లో చేరి
పోయింది.
ఫ్యూచర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఎప్పటికప్పుడు డిఫరెంట్ స్టిల్స్‌తో ఫాన్స్‌ని ఫిదా చేస్తుంది.