నల్ల మిరియాల ఎసెన్షియల్ ఆయిల్‌ నికోటిన్ రీప్లేస్‌మెంట్ థెరపీగా ఉపయోగపడుతుంది. 

ముందు ఇది ధూమపానం చేయాలనే కోరికను తగ్గిస్తుంది.

తర్వాత ధూమపానం మానేయడానికి ప్రయత్నించినప్పుడు వారు అనుభవించే ఆందోళనను తగ్గిస్తుంది.

ఊపిరితిత్తులు, మరియు శ్వాస మార్గములలో స్మోక్ చేసిన అనుభూతిని అందిస్తుంది. 

శరీరం నుండి విషాన్ని, మరియు నికోటిన్ అవశేషాలను తొలగించడంలో సహాయపడుతుంది.

ఏళ్ల తరబడి ధూమపానం చేసిన తర్వాత, ఊపిరితిత్తులలో సంభవించిన వాపుని రిపేర్ చేస్తుంది. 

ధూమపానం ఉపసంహరణ చేసినప్పుడు వచ్చే తలనొప్పిని తగ్గించడానికి కొన్ని చుక్కల ఎసెన్షియల్ ఆయిల్‌ని తీసుకొని మసాజ్ చేయాలి. 

నికోటిన్ కోరికలను తగ్గించడానికి ఒక గిన్నెలో నల్ల మిరియాల ఎసెన్షియల్ ఆయిల్ ని వేసి ఆ ఆవిరిని పీల్చుకోవచ్చు. 

ధూమపానాన్ని అరికట్టడంలో సహాయపడే అనేక ప్రిస్క్రిప్షన్ మందుల కంటే సున్నితమైనది. 

తక్కువ దుష్ప్రభావాలను కలిగి ఉంటుంది. ఎక్కువ  ప్రయోజనాలను అందిస్తుంది.