మలయాళీ బ్యూటీ సానియా అయ్యప్పన్ క్రేజే వేరు. ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ ఫొటోస్ తో రచ్చ రచ్చ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఆమెకి ఫోలోవర్స్ కూడా ఎక్కువే!
మలయాళంలో బ్లాక్ బస్టర్ మూవీ లూసిఫర్ లో మోహన్ లాల్ సరసన నటించింది. అయితే, ఇప్పటివరకూ తెలుగులో నటించలేదు.
ఇక రీసెంట్ గా ఈమె షేర్ చేసిన ఫోటో ఒకటి ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతుంది. పచ్చని ప్రకృతి అందాల మద్య షవర్ బాత్ చేస్తున్న వీడియో పోస్ట్ చేసింది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది ‘నేచర్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు ఉంది’ అంటే… ఇంకొంతమంది ‘ఛీ సిగ్గులేదా’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుఅతుంది.
View this post on Instagram