అందాల అషు రెడ్డి గురించి తెలియనివారు ఉండరు. డబ్ స్మాష్ వీడియోలతో అందరికీ సుపరిచితమే! బిగ్ బాస్ 3 ద్వారా తన క్రేజ్ ని మరింత పెరిగింది. ఇక రీసెంట్ గా నటిగా కూడా అవకాశాలు అందుకుంటోంది.
అషు రెడ్డి తన ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్లో గ్లామర్ పిక్స్ తో పాటు డబ్ స్మాష్ వీడియోల్ని కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇక రీసెంట్ గా యాంకర్ రవితో కలసి సోషల్ మీడియాలో కనిపిస్తోంది. అందులో భాగంగానే యాంకర్ రవితో కలసి బైక్ రైడింగ్ చేస్తున్న హాట్ ఫొటోస్ ని షేర్ చేసింది. దీనితోపాటే రవితో కలిసి మరో వీడియో కూడా షేర్ చేసింది.
పుష్ప మూవీలోని అల్లు అర్జున్ డైలాగ్ తో అషురెడ్డి, రవి కలిసి ఈ వీడియో చేశారు. ఇప్పుడీ వీడియో నెటిజన్లని విశేషంగా ఆకట్టుకుంటోంది. అందులో అషురెడ్డి ముద్దిస్తానని బంపర్ ఆఫర్ ఇవ్వగా… పుష్ప స్టైల్ లో సమాధానం ఇచ్చాడు యాంకర్ రవి. దీంతో ఈ వీడియో కాస్తా వైరల్ గా మారింది.
View this post on Instagram