Most Underrated Characters in Mahabharata
మహాభారతం అంటే మనకందరికీ వెంటనే గుర్తుకి వచ్చే క్యారెక్టర్స్ చాలానే ఉన్నాయి. ఉదాహరణకి ఎన్నో మాయలు చేస్తూ మంచివాళ్ళకి మంచి జరిగేలా చేసే కృష్ణుడు; పాండవులలో అందరికంటే పెద్దవాడిగా, ఇంకా ఎప్పుడూ నిజాలే చెప్పే ధర్మరాజు; అలానే పవర్ ఫుల్ క్యారెక్టర్స్ లో అర్జునుడు, కర్ణుడు, భీముడు, దుర్యోధనుడు, ఇలా కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఈ పాత్రలన్నీ మనం ఎప్పటికి గుర్తుపెట్టుకునేలాగా ఉన్నాయి. అయితే, వీళ్ళలాగా కాకుండా అంతగా పాపులర్ అవ్వని క్యారెక్టర్స్ కూడా కొన్ని […]