TeluguTrendings

Ravanasura, Ravana's secrets, Hindu mythology

Exploring the Hidden Story of Ravana

లంకాధిపతి అయిన రావణుడిని హిందూ పురాణాలు ఒక రాక్షసుడిగా చిత్రీకరించాయి. కానీ, అతనిలో ఓ మహా జ్ఞాని దాగున్నాడని ఎంతమందికి తెలుసు. నాణేనికి బొమ్మా, బొరుసు ఉన్నట్లే… రావణుడిలో కూడా ఇద్దరు ఉన్నారు. మనకి తెలిసిన కథనాలన్నీ సీతని అపహరించిన దుర్మార్గుడిగానే చెప్తున్నాయి కానీ, చెప్పలేని రహశ్యాలు మరెన్నో ఉన్నాయి. అలాంటి మిస్టరీస్ ని ఈ ఆర్టికల్ లో రివీల్ చేస్తున్నాము. మరింకెందుకు ఆలస్యం పదండి.  రావణాసురుని పూర్వ జన్మ వృత్తాంతం భాగవత పురాణం ప్రకారం, శ్రీమహావిష్ణువు […]

Exploring the Hidden Story of Ravana Read More »

Hidimbi, Bheema's demon wife, Mahabharata character

Uncovering the Story of Hidimbi, Bheema’s Demon Wife

మహాభారతం అంటే గొప్ప గొప్ప వీరులే కాదు, దీర వనితలు కూడా ఉన్నారు. వాళ్ళల్లో ఒక్కొక్కరూ ఒక్కో రకంగా కురుక్షేత్ర యుద్ధాన్ని ప్రభావితం చేశారు. అయితే, యుద్ధంతో కానీ, యుద్ధ ఫలితంతో కానీ సంబంధం లేకపోయినా… కేవలం ఒకే ఒక మహిళ మాత్రం తన వారసత్వాన్ని మొత్తం పణంగా పెట్టి, పాండవుల విజయానికి కారణమయింది. రాజ వైభోగాలున్నా వాటిని ఎప్పుడూ కోరుకోలేదు. ఒక సాధారణ మహిళగానే జీవనం సాగించింది. రాక్షస వంశంలో పుట్టినా… చివరికి దేవతగా మారి

Uncovering the Story of Hidimbi, Bheema’s Demon Wife Read More »

Bodhidharma's disappearance, mysterious Buddhist legend

Unraveling the Mystery of Bodhidharma’s Disappearance

ఇండియాలో పుట్టి… చైనీయుల ఇష్ట దైవంగా మారి… బౌద్ధ ధర్మం కోసం తన వ్యక్తిగత జీవితాన్నే త్యజించిన బోధిధర్మ గురించి మీలో ఎంత మందికి తెలుసు? జెన్ మత స్థాపకుడిగా… షావోలిన్ వంటి మార్షల్ ఆర్ట్స్ మూల గురువుగా… ఎంతో ఖ్యాతి గడించినప్పటికీ, అతని జీవితం, మరియు మరణం గురించి పురాణాలు ఎందుకు నిగూడంగా ఉంచాయో ఇప్పటికీ అంతు చిక్కట్లేదు. బోదిధర్మ మన తెలుగువారే అయినప్పటికీ  ఆయన మరణమే మిస్టరీగా మారింది. చైనాయే ఆయన్ని చంపేసిందా? లేదా

Unraveling the Mystery of Bodhidharma’s Disappearance Read More »

Mahavatar Babaji, Spiritual Master

Mahavatar Babaji’s Life and Teachings

ఒక సాదారణ వ్యక్తిగా పుట్టి, అసాదారణ శక్తులను సాధించి, పరిపూర్ణ మానవుడిగా మారిన ఒక సిద్ధయోగి ఈ ప్రపంచానికే మిస్టరీగా మారాడు. హిమాలయాల్లో కొన్ని వందల ఏళ్లుగా జీవిస్తూ, ఇప్పటికీ యువకుడిలాగే కనిపిస్తున్న ఆ వ్యక్తి ఎవరు? ఎప్పుడు పుట్టారు? అసలు నిజంగా మనిషేనా..? లేక దేవుని అంశా..? ఇలాంటి ఎన్నో మిస్టీరియస్ టాపిక్స్ గురించి ఈ రోజు ఈ ఆర్టికల్ లో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం టాపిక్ లోకి వెల్లిపోదాం పదండి.

Mahavatar Babaji’s Life and Teachings Read More »

Mahabharata Historical Proof, Archaeological Evidence

Archaeological Discoveries Proving Mahabharata

దేవుడు ఉన్నాడా అనే ప్రశ్నకు మన దగ్గర ఖచ్చితమైన సమాధానం లేనట్టే…  పురాణాలు, ఇతిహాసాలు నిజంగా జరిగాయా అనే ప్రశ్నకి కూడా ఖచ్చితమైన సమాధానం లేదు. ఈ అఖండ భారతావనిలో ఇటువంటి పురాణాల గురించిన చర్చలకు అంతమే లేదు. సాంకేతికంగా మనం ఎంత ముందుకు వెళ్లినా వీటి గురించి వివాదాలు పుట్టుకొస్తూనే ఉంటాయి.  వాస్తవానికి  పురాణ ఇతిహాసాలుగా చెప్పుకొనే రామాయణం, మహాభారతాలు నిజంగా జరిగాయని చెప్పటానికి కావాల్సిన ఆధారాలు, అందుకు బలం చేకూర్చే ప్రదేశాలు, సంఘటనలు ఈ

Archaeological Discoveries Proving Mahabharata Read More »

Unknown Vishnu Avatars, Hindu Mythology

Forgotten Vishnu Avatars in Hindu Mythology

ఈ భూమిపై అధర్మం పెరిగినప్పుడల్లా ధర్మాన్ని తిరిగి స్థాపించడం కోసం శ్రీమహావిష్ణువు ఏదో ఒక రూపంలో అవతరిస్తాడని మనం చెప్పుకొంటూ వచ్చాం. భాగవత పురాణం ప్రకారం, శ్రీమహావిష్ణువు యొక్క మొత్తం అవతారాలు 24. వాటిలో మనకి తెలిసింది ఆయన యొక్క దశావతారాలు మాత్రమే! దశావతారాల్లో ఒకటి ఇంకా పుట్టనే లేదు. ఈ కలియుగంలో పుట్టాల్సి ఉంది. ఇక పోతే దశావతారాల్లో చేర్చబడని ఆ మిగిలిన 14 ప్రసిద్ధ అవతారాల గురించి ఈ రోజు మనం వివరంగా తెలుసుకుందాం. 

Forgotten Vishnu Avatars in Hindu Mythology Read More »

The Dark Side of Dubai, Human Rights Concerns

Dubai’s Hidden Poverty

ఒక దేశంలో ఉన్న నేచురల్ రిసోర్సెస్, టెక్నికల్  స్కిల్స్ ఆ దేశ  భవిష్యత్తుని నిర్ణయిస్తే, హ్యూమన్ రిసోర్సెస్ మరో విధమైన ఇంపాక్ట్ చూపిస్తాయి. దీనివల్లే ఆ దేశం ప్రపంచ దేశాలలో తానేంటో ప్రూవ్ చేసుకోగలుగుతుంది. ఈ కోవకి చెందిందే దుబాయి.  ఆర్ధిక ఇబ్బందులుతో సతమతమయ్యే వారెవరైనా సరే  దుబాయి వెళితే చాలు, ఇక వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోయినట్లే అనుకుంటారు. ఎందుకంటే, ఫైనాన్షియల్ పరంగా బాగా డెవలప్ అయిన కంట్రీ కాబట్టి ప్రపంచ నలుమూలలనుండీ ఉపాధి కోసం

Dubai’s Hidden Poverty Read More »

Scroll to Top