కోడి ముందా..? గుడ్డు ముందా..? ఆన్సర్ దొరికేసిందోచ్… (వీడియో)
కోడి ముందా..? గుడ్డు ముందా..? తరతరాలుగా వీడని చిక్కు ప్రశ్న ఇది. ఎవరినైనా ఈ ప్రశ్న అడగితే… సరదాగా ఆటపట్టించడానికి అడుగుతున్నారు అనుకొని సిల్లీగా తీసేస్తారు. కానీ, ఇదో జవాబు లేని ప్రశ్న. చిన్నతనంలో మనమంతా మన ఫ్రెండ్స్ ని, తెలిసినవాళ్ళని ఈ ప్రశ్న అడిగి సరదాగా ఆటపట్టించిన వాళ్ళమే! కానీ, ఇప్పటికీ మన దగ్గర కూడా దీనికి జవాబు లేదు. ఆ విషయాన్ని ఒప్పుకోకుండా ఆ… ఇదొక అర్థం లేని ప్రశ్నలే! అని కొట్టిపారేశాం. మనమైతే […]
కోడి ముందా..? గుడ్డు ముందా..? ఆన్సర్ దొరికేసిందోచ్… (వీడియో) Read More »