TeluguTrendings

Rat Enters Shop Keepers Pant

వీడియో కాల్ లో ఉండగా… ప్యాంటులోకి దూరిన ఎలుక… ఆ తర్వాత ఏమైందో మీరే చూడండి! (వీడియో)

ప్రపంచంలో ఎప్పటికప్పుడు జరిగే ప్రతి తాజా సమాచారాన్నివెంటనే మనకు అందించటంలో సోషల్ మీడియా ముఖ్య పాత్రను పోషిస్తూ అగ్రగామిగా నిలుస్తూ ఉంది. అయితే ఇందులో చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. మరి కొన్ని వీడియోలు చాలా ఫన్నీగా కూడా ఉంటాయి. తాజాగా వైరల్ అయిన ఒక వీడియో చాలా ఫన్నీగా ఉంటుంది చూడండి. ఓ వ్యాపారస్తుడు తనకు దొరికిన కొద్ది పాటి విశ్రాంతి సమయంలో పడుకొని తన ఫోన్లో వీడియో కాల్  మాట్లాడుతూ, నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ […]

వీడియో కాల్ లో ఉండగా… ప్యాంటులోకి దూరిన ఎలుక… ఆ తర్వాత ఏమైందో మీరే చూడండి! (వీడియో) Read More »

Laughing Buddha at Your Home for Wealth and Happiness

లాఫింగ్ బుద్ధాని ఇంట్లో పెడితే… మీరు పట్టిందల్లా బంగారమే!

ఈ సృష్టిలో భగవంతుడు మనిషికి ఇచ్చిన ఒకే ఒక వరం నవ్వు. ఇది మరొకరి దగ్గర దొరికేది కాదు. అంత మాత్రాన ఇది ఏ ఒక్కరి సొత్తు కూడా కాదు. ఎప్పుడూ నవ్వుతూ ఉండటం వల్ల మనకి పోయేదేం లేదు, బోలెడంత ఆరోగ్యాన్ని మూటగట్టుకోవటం తప్ప. ఆర్ధిక ఇబ్బందులు, రుణ బాధలు ఎక్కువైనప్పుడు జీవితం నరకప్రాయంగా మారిపోతుంది. బ్రతుకుబండి లాగటం కష్టమై పోతుంది. ఇలాంటి సందర్భంలో చూద్దామన్నా ముఖంపై చిరునవ్వు రాదు.  మరి ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం

లాఫింగ్ బుద్ధాని ఇంట్లో పెడితే… మీరు పట్టిందల్లా బంగారమే! Read More »

Google Scholarship 2021

విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ అందిస్తున్న గూగుల్..!

టెక్ దిగ్గజం గూగుల్‌ విద్యార్థులకోసం ఓ సరికొత్త ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టింది. కంప్యూటర్‌ సైన్స్‌లో కెరీర్‌ కొనసాగించాలని అనుకొనే వారికోసం స్కాలర్‌షిప్స్ అందించటానికి సిద్ధమైంది. ఈ మేరకు ‘జనరేషన్‌ గూగుల్‌ స్కాలర్‌షిప్‌‘ అనే ప్రోగ్రామ్‌ని లాంచ్ చేసింది.   టెక్నాలజీ రంగంలో మహిళలు మరింత రాణించటానికి గూగుల్ చేయూతనిస్తుంది. కంప్యూటర్‌ సైన్స్‌లో కెరీర్‌ కంటిన్యూ చేయాలని కలలు కనే  విద్యార్థులకు గూగుల్‌ ఈ చక్కటి అవకాశం కల్పిస్తోంది. కంప్యూటర్ సైన్స్ చదువుతున్న మహిళలకి జనరేషన్ గూగుల్ స్కాలర్‌షిప్‌

విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ అందిస్తున్న గూగుల్..! Read More »

Fuel Tanker Blast in Sierra Leone

ఆయిల్‌ ట్యాంకర్‌ బ్లాస్టింగ్ (లైవ్ వీడియో)

ఆఫ్రికాలోని సియర్రాలియోన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఆ పేలుడు ధాటికి చుట్టుపక్కల పరిసరాలంతా మంటలు చెలరేగాయి. సమీపంలో ఉన్న దుకాణాలు, ఇళ్లు అన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. బాధితుల ఆర్థనాదాలతో ఆ ప్రాంతమంతా హృదయ విదారకంగా మారిపోయింది. దీనంతటికీ కారణం ఓ ఫ్యూయల్ ట్యాంకర్‌ బ్లాస్ట్ అవటమే! రాజధాని ఫ్రీ టౌన్‌లో… నిత్యం ఎంతో రద్దీగా ఉండే మార్కెట్‌ ప్రాంతంలో…  ఆయిల్‌ ట్యాంకర్‌, ట్రక్కు ఢీకొనటంతో 91 మంది ప్రాణాలు కోల్పోయారు. 100 మందికి పైగా గాయాలపాలయ్యారు. పేలుడు

ఆయిల్‌ ట్యాంకర్‌ బ్లాస్టింగ్ (లైవ్ వీడియో) Read More »

Battle between King Cobra and Monitor Lizard

కోబ్రా వేటకి బలైన ఉడుము… చూస్తేనే ఒళ్ళు ఝలదరిస్తుంది (వీడియో)

కింగ్  కోబ్రాని దూరంనుండీ చూస్తేనే జనాలు భయపడిపోతారు. అలాంటిది వేట మొదలైందో… ఇక అంతే సంగతులు.! సోషల్ మీడియా వచ్చాక ఇలాంటి వీడియోలు కొత్తేమీ కాకపోయినా… ఈ వీడియో మాత్రం చూస్తే ఒళ్ళు ఝాలదరిస్తుంది.  దక్షిణాఫ్రికాలోని సబి సాండ్స్ గేమ్ రిజర్వు నేషనల్ పార్క్‌లో ఒక సంఘటన జరిగింది. ఓ ఉడుము నాగుపాముకి చిక్కింది. కోబ్రాకి చిక్కిందంటే… ఇక ప్రాణాలు పోయినట్లే! అయినా కూడా ఆ ఉడుము చాలాసేపటివరకూ కదలకుండా అంతే ఉంది. అది చూసి పాము

కోబ్రా వేటకి బలైన ఉడుము… చూస్తేనే ఒళ్ళు ఝలదరిస్తుంది (వీడియో) Read More »

Tamilnadu Villupuram Firecrackers Blasts Father and Son Dead

నాటు బాంబుల్లా పేలిన క్రాకర్స్… తండ్రి కొడుకు దుర్మరణం (లైవ్ వీడియో)

తమిళనాడు రాష్ట్రం అంటేనే అటు ఉద్యోగాల పరంగా గానీ, వ్యాపారాల పరంగా గానీ, సాంకేతిక పరంగా గానీ, చదువుల పరంగా గానీ ప్రతి నిత్యం బాగా రద్దీగా ఉండే ప్రాంతం. తమిళనాడు రాష్ట్రంలోని పుదుచ్చేరిలో  విల్లుపురం అనే జిల్లాలో ఉదయం 11 గంటల సమయములో ఒక దారుణం సంభవించింది.  రోజూ మాదిరిగానే ప్రతి ఒక్కరు వారి వారి విధుల్లో నిమగ్నమై ఉన్నారు. ఆ సమయములోనే అగస్మాతుగా బారీ శబ్దం వినిపించటంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడి బయటకు

నాటు బాంబుల్లా పేలిన క్రాకర్స్… తండ్రి కొడుకు దుర్మరణం (లైవ్ వీడియో) Read More »

Two Snakes Chilling in Pleasant Weather

నాగపాముల సయ్యాట (వీడియో)

ఈ భూమి మీద మనుషులతో పాటూ రక రకాల జంతువులు, పక్షులు మరియు కొన్ని రకాల సరీసృపాలు నివసిస్తూ ఉంటాయి. అయితే, జంతువులను, మరియు పక్షులను కొంతమంది ఇష్టపడతారు, మరి కొంతమంది ప్రేమిస్తారు.  అయితే,  పాములు అంటే చాలా మందికి భయమెక్కువ. ఎందుకంటే, అది ఎక్కడ మనల్ని కాటేస్తుందో… మన ప్రాణాలకు ఎక్కడ ముప్పు వాటిల్లుతుందో… అని చాలా మంది పాములకు  దూరంగా ఉంటారు. మరి కొందరు అయితే వాటితో ఆటలు ఆడుకుంటూ ఉంటారు. అదే వారి

నాగపాముల సయ్యాట (వీడియో) Read More »

Scroll to Top