మొబైల్ కి అడిక్ట్ అయిన కోతి! (వీడియో)
మొబైల్ ఫోన్ అనేది ఈ రోజుల్లో సర్వసాదారణమై పోయింది. చిన్నా… పెద్దా… అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్స్ తెగ వాడేస్తున్నారు. లేచింది మొదలు, పడుకునే వరకూ చేసే ప్రతి యాక్టివిటీ మొబైల్ తోనే. అంతలా మనల్ని తన బానిసలుగా మార్చుకుంది ఈ మొబైల్. కాదు, కాదు మనమే బానిసలై పోయాం. “జీవితంలో ఏది కోల్పోయినా పర్వాలేదు… క్యారెక్టర్ కోల్పోకూడదు” అనేది ఒకప్పటి మాట. కానీ, “జీవితంలో ఏది మిస్సయినా పరవాలేదు… మొబైల్ మిస్సవకూడదు” […]