1955లో విజయవాడ కనకదుర్గమ్మ విషయంలో జరిగిన యదార్థ సంఘటన
కనకదుర్గమ్మ పుట్టినిల్లు విజయవాడ. అలాంటి విజయవాడలో 1955వ సంవత్సరంలో ఒక అద్భుతం జరిగింది. అది అద్భుతం అనేకంటే… ‘అమ్మవారి లీల’ అంటే బాగుంటుందేమో! భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా… వరాలిచ్చే వరలక్ష్మిగా… నమ్మిన వారి కొంగు బంగారంగా… ఇంద్రకీలాద్రిపై వెలసింది కనకదుర్గమ్మ. అలాంటి ఆ తల్లి… తన భక్తుల యోగక్షేమాలు తెలుసుకోవటానికి… ప్రతిరోజూ కొండ దిగి వచ్చి… విజయవాడ నగర సంచారం చేస్తుంది. ఇందుకు సాక్షం కొండపై రాత్రి నిద్రించే భక్తులు, మరియు అక్కడ ఉండే దేవీ […]
1955లో విజయవాడ కనకదుర్గమ్మ విషయంలో జరిగిన యదార్థ సంఘటన Read More »