మెగాస్టార్ కుడి చేతికి సర్జరీ.. అసలు ఏమైంది? (వీడియో)
మెగాస్టార్ చిరంజీవి కుడి చేతికి బ్యాండేజ్ ఉండడం చూసి ఆయన అభిమానులు ఒక్కసారిగా కలవరపడ్డారు. ఏమైందని అడగగా… చిన్నపాటి సర్జరీ జరిగిందని… 15 రోజుల పాటు విశ్రాంతి కూడా తీసుకోవాల్సి వచ్చిందని… స్వయంగా చిరంజీవే ఈ విషయాన్ని తన అభిమానులతో పంచుకున్నారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో… మహమ్మారి బారిన పడి ప్రజలు… ఆక్సిజన్ కొరతతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అందుకే, అలాంటి వారి కోసం చిరంజీవి తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ బ్యాంకు నెలకొల్పిన సంగతి తెలిసిందే! […]
మెగాస్టార్ కుడి చేతికి సర్జరీ.. అసలు ఏమైంది? (వీడియో) Read More »