ఆకాశం నుంచి బెడ్రూంలోకి దూసుకొచ్చిన ఉల్క… ఆ తర్వాత ఏం జరిగిందో తెలిసి షాక్!
ప్రమాదం అనేది చెప్పి రాదు. అది ఎటువైపు నుంచీ అయినా రావచ్చు. బయటకు వెళితేనే కాదు… అది ఇంట్లో ఉన్నా… వచ్చే అవకాశం ఉంది. సాదారణంగా మనం నిద్రిస్తున్న సమయంలో సడెన్ గా ఏదైనా పెద్ద శబ్దం వస్తే ఏం చేస్తాం..? ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తాం. కానీ, జీవితంలో ఎప్పుడూ చూడని… కనీ, వినీ ఎరుగని దృశ్యం కనపడితే… ఏం చేయాలో మాటల్లో వర్ణించలేము. అలాంటి సంఘటనే ప్రస్తుతం కెనడాలో జరిగింది. అక్టోబర్ 4న, కెనడాలోని బ్రిటీష్ […]
ఆకాశం నుంచి బెడ్రూంలోకి దూసుకొచ్చిన ఉల్క… ఆ తర్వాత ఏం జరిగిందో తెలిసి షాక్! Read More »