ఈ చింపాంజీ ఎంత బాగా బట్టలు ఉతుకుతుందో చూడండి (వీడియో)
ఈ ప్రపంచంలో ఉన్న అత్యంత తెలివైన జీవుల్లో చింపాంజీలు మొదటి స్థానంలో ఉంటాయి. కొన్ని సార్లు ఇవి అచ్చం మనుషుల్లానే బిహేవ్ చేస్తుంటాయి. దీనికి కారణం మనుషులు చింపాంజీలనుండీ రావడమే! హ్యూమన్ జెనెటిక్ పై రీసర్చ్ చేసిన సైంటిస్టులు ఈ విషయాన్ని వెల్లడించారు. మనుషులు, మరియు చింపాంజీలు తమ DNA లో 98.8 శాతం షేర్ చేసుకుంటారు. అందుకే అవి చేసే పనులు ఒక్కోసారి మనుషులు చేసే పనులు మాదిరిగానే ఉంటుంటాయి. మనం చేసే పనిని ఏదైనా […]
ఈ చింపాంజీ ఎంత బాగా బట్టలు ఉతుకుతుందో చూడండి (వీడియో) Read More »