మొసలిని మరో మొసలి నమిలి తినటం ఎప్పుడైనా చూశారా..? (వీడియో)
బాహ్య ప్రపంచంతో పోల్చుకుంటే… అడవి ప్రపంచం చాలా భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే, అక్కడ క్రూరమృగాలకి దొరక్కుండా… వాటి బారినుండి సాధు జంతువులు తప్పించుకొని తిరగాలి. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా… ఇక వాటి పని ఔటే! కానీ, బయటి ప్రపంచం అలాకాదు, ఏ జంతువైనా స్వేచ్చగా తిరిగేయెచ్చు. అయితే, దీనికి భిన్నంగా జరిగిందిక్కడ. ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ గురించి వింటే… ఒక్కసారిగా వెన్నులో ఒణుకు పుడుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా మీరు షాకవుతారు కూడా. […]
మొసలిని మరో మొసలి నమిలి తినటం ఎప్పుడైనా చూశారా..? (వీడియో) Read More »