TeluguTrendings

The Man who Confused the Lion

సింహం నోట్లో చెయ్యి పెట్టాడు… చివరికి ఏమైందో చూడండి! (వీడియో)

సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఏదో ఒక సాహసం చేయడం… అది వీడియో తీయడం… దాన్ని సోషల్ మీడియాలో పెట్టడం…  అది కాస్తా వైరల్ అవ్వడం ఇదంతా ఈరోజుల్లో కామన్ అయిపొయింది. సామాజిక మాధ్యమాలలో ఫేమస్ అవ్వడం కోసం ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. క్రూర మృగాలు అన్న తర్వాత వాటితో చాలా జాగ్రత్తగా ఉండాలి.  జోకులు, పరాచకాలు అస్సలు పనికిరావు. వాటి దగ్గర ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా… మనల్ని వాటి లంచ్ మెనూలో చేర్చుకుంటాయి. […]

సింహం నోట్లో చెయ్యి పెట్టాడు… చివరికి ఏమైందో చూడండి! (వీడియో) Read More »

Racing Stunts with a Gun on the Durga Temple Flyover at Vijayawada

దుర్గగుడి ఫ్లై ఓవర్ పై గన్ తో రేసింగ్ స్టంట్స్ (వైరల్ వీడియో)

ఇటీవలికాలంలో ఆకతాయిల ఆగడాలకి అడ్డూ… ఆపూ… లేకుండా పోతుంది. నిర్దిష్ట ప్రదేశాలని ఎంచుకొని అక్కడ బైక్ రేస్ లు చేస్తూ… అటుగా వచ్చే పోయే జనాలకి ఆటంకం కల్గిస్తున్నారు. అడిగే నాధుడు లేక… అడ్డుకొనే ధైర్యం చాలక… ప్రజలు నానావస్థలు పడుతున్నారు.  మొన్నామధ్య హైదరాబాద్ లో కాస్ట్లీ బైక్ లతో ట్యాంక్ బండ్ పై ఓవర్ స్పీడ్ తో వెళుతూ హంగామా సృష్టించారు రేసర్లు. ఈ క్రమంలో క్రింద పడడంతో ఇద్దరికి గాయాలు కూడా అయ్యాయి.  అలాగే

దుర్గగుడి ఫ్లై ఓవర్ పై గన్ తో రేసింగ్ స్టంట్స్ (వైరల్ వీడియో) Read More »

Cats Trying to Catch Squirrel and Rat

పిల్లికి దిమ్మతిరిగేలా షాక్ ఇచ్చిన ఉడుత, ఎలుక (ఫన్నీ వీడియో)

సాదారణంగా పిల్లులు నడిచినప్పుడు వాటి కాళ్ల నుంచి శబ్దం రాదు. అందుకే, ఈజీగా అవి తమ ఆహారాన్ని పట్టుకోగలవు. కానీ, ఒక చోట ఉడత, మరో చోట ఎలుక ఈ రెండూ కూడా పిల్లులకి దొరకకుండా వాటిని ఆటపట్టించాయి. దీంతో నోటిదాకా వచ్చిన ఆహారం ఎటు పోయిందో కనిపించక బిక్కమోహం వేసుకొని అక్కడినుంచీ నీరసంగా వెళ్ళిపోతాయి ఆ పిల్లులు.  ఓ వీడియోలో ఉడుత, మరో వీడియోలో ఎలుక ఈ రెండూ కూడా పిల్లుల్ని ఓ రేంజ్ లో

పిల్లికి దిమ్మతిరిగేలా షాక్ ఇచ్చిన ఉడుత, ఎలుక (ఫన్నీ వీడియో) Read More »

Lady Ghost Prank Video is going Viral

దెయ్యానికే దిమ్మతిరిగేలా ట్విస్ట్‌ ఇచ్చిన వ్యక్తి! (వీడియో)

సోషల్ మీడియాలో రోజూ ఎన్నో ప్రాంక్ వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని చూడటానికి ఫన్నీగా ఉంటే… ఇంకొన్ని ఇబ్బంది కలిగించేవిగా ఉంటాయి. మరికొన్ని వీడియోల్లో అయితే ఇలా ప్రాంక్‌ చేసిన వాళ్ళు తన్నులు తిన్న సందర్భాలు కూడా ఉన్నాయి.  ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ లో ఒక ఫ్రాంక్ స్టార్… ఘోస్ట్ లా డ్రెస్ చేసుకొని సరిగ్గా లిఫ్ట్ ఎక్కబోయే ప్లేస్ కార్నర్ లో నిల్చొని ఉంటుంది. ఈ క్రమంలో ఆమె తన చేతులు, కాళ్ళు

దెయ్యానికే దిమ్మతిరిగేలా ట్విస్ట్‌ ఇచ్చిన వ్యక్తి! (వీడియో) Read More »

ఈ రాశి వాళ్ళు తమ పార్టనర్ తో ఎవరైనా క్లోజ్ గా ఉంటే అస్సలు తట్టుకోలేరట!

రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు మన పార్టనర్ అవతలి వాళ్ళతో కాస్త క్లోజ్ గా మూవ్ అయితే చాలు, వెంటనే జలసీ వచ్చేస్తుంది. ఇది ఆడవారిలో మాత్రమే కాదు, మగవారిలో కూడా కామన్ గా జరిగే విషయమే! అయితే, ఈ జలసీ అనేది మన లైఫ్ లో ఎన్నో సందర్భాల్లో వస్తుంటుంది. కానీ, మన పార్టనర్ విషయంలో వచ్చే జలసీ రూటే వేరు. ముఖ్యంగా వారిపట్ల మనకున్న లవ్ కారణంగా త్వరగా ఎమోషన్ ఫీలవుతాం.  ఇక మనకి

ఈ రాశి వాళ్ళు తమ పార్టనర్ తో ఎవరైనా క్లోజ్ గా ఉంటే అస్సలు తట్టుకోలేరట! Read More »

Why Crows are Considered a Replica of the Ancestral

కాకులని పితృదేవతల ప్రతిరూపంగా ఎందుకు భావిస్తారు..!

మహాలయ పక్షం ప్రారంభమైంది అంటే… కాకుల కోసం వెతకటం ప్రారంభిస్తారు హిందువులు. ఎందుకంటే హైందవ సాంప్రదాయంలో కాకులని తమ పితృదేవతల ప్రతిరూపంగా భావిస్తారు. అందుకే, కాకుల్ని చాలా పవిత్రంగా చూస్తారు. అందుకే, పిండప్రదానం చేసే సమయంలో  కాకికి  వెనుక భాగంలో కూర్చుంటే చాలా శుభసూచకమని నమ్ముతారు. ఎందుకంటే, ఈ రకంగా మన పూర్వీకులు మన కుటుంబాన్ని ఆశీర్వదించినట్లు భావిస్తారు. అసలు కాకులనే మన పూర్వీకులుగా భావించటానికి, కాకులకి ఇంత ప్రాధాన్యత ఇవ్వటానికి గల కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

కాకులని పితృదేవతల ప్రతిరూపంగా ఎందుకు భావిస్తారు..! Read More »

Oman's 'Well of Hell' is the Way to Hell

భూమి లోతుల్లో బయటపడిన నరకానికి దారి! (వీడియో)

ఇప్పటివరకూ కేవ్ ఎక్స్ ప్లోరర్స్ ఎన్నో రకాల కేవ్స్ మీద రీసర్చ్ చేసి ఉంటారు కానీ, ఇలాంటి కేవ్స్ ని ఎప్పుడూ చూసి ఉండరు. ఎందుకంటే, ఏదో కొత్తది కనిపెట్టాలి… అది ప్రపంచానికి చూపించాలి… అని తహతహలాడేవారికి జీవితంలో మర్చిపోలేని అనుభవం ఎదురైంది. రీసర్చ్ కోసం లోపలి వెళ్లిన వాళ్లకి అక్కడ ఉన్న దృశ్యాలు చూసి చెమటలు పట్టేశాయి. కాసేపటికే హడావుడిగా పైకి వచ్చేశారు. ఇంకా అక్కడ జరిగింది చూసి అంతా షాక్ అయ్యారు. కారణం అది

భూమి లోతుల్లో బయటపడిన నరకానికి దారి! (వీడియో) Read More »

Scroll to Top