TeluguTrendings

Nasa Shares Pulsar Wind Nebula Pic that Looks Like a ‘Hand of God’ Image

అంతరిక్షంలో దేవుడి చెయ్యిని షేర్ చేసిన నాసా (వీడియో)

అంతరిక్షంలో జరిగే ఎన్నో అద్భుతాలని నాసా ఎప్పటికప్పుడు మనకి అందిస్తూ ఉంటుంది. అందులో భాగంగా అప్పుడప్పుడు కొన్ని అరుదైన విషయాలని కూడా పంచుకుంటూ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం కూడా సరిగ్గా అలాంటిదే! 2014 జనవరి 9న అమెరికా స్పేస్ రీసెర్చ్ ఏజెన్సీ నాసా… ఓ రేర్ స్పేస్ ఫొటోని తన వెబ్‌సైట్‌లో షేర్ చేసింది. అది ఒక ఎక్స్-రే ఇమేజ్. చూడ్డానికి అచ్చం దేవుడి చెయ్యిలా ఉంది. అయితే, నిజానికిది గాడ్ హ్యాండ్ కాదు. […]

అంతరిక్షంలో దేవుడి చెయ్యిని షేర్ చేసిన నాసా (వీడియో) Read More »

Deer Sacrifices itself to Save its Baby

బిడ్డ ప్రాణాలు కాపాడేందుకు ఓ తల్లి చేసిన ప్రాణత్యాగం (వీడియో)

ప్రపంచంలో ఏ తల్లైనా తన బిడ్డని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. ఏ చిన్న దెబ్బ తగిలినా తల్లి మనసు విలవిల్లాడిపోతుంది. ఇది కేవలం మనుషుల్లోనే కాదు. ఈ సృష్టిలో ప్రతి జీవిలోనూ ఉండే తల్లి మనసు ఒకటే!  ఇక అడవిలో జంతువులు అయితే క్రూరమృగాల బారినుండీ తమ పిల్లలని కంటికి రెప్పలా కాపాడుకుంటాయి. పొరపాటున ఆపద వస్తే, తమ ప్రాణాలను సైతం అడ్డువేస్తాయి. సరిగ్గా ఇదే జరిగింది ఇక్కడ. ఒక అడవిలో జింకల గుంపు చెరువును

బిడ్డ ప్రాణాలు కాపాడేందుకు ఓ తల్లి చేసిన ప్రాణత్యాగం (వీడియో) Read More »

Birth Week will Reflect your Personality

పుట్టిన వారాన్ని బట్టి మీ వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకోండి!

సాదారణంగా ఏ వ్యక్తి స్వభావమైనా వారి జాతకం, పుట్టిన తేదీ, నక్షత్రం, జన్మరాశి మొదలైన వాటిపై ఆధారపడి ఉంటుంది. కానీ, పుట్టిన వారాన్ని బట్టి కూడా మన వ్యక్తిత్వం ఆధారపడి ఉంటుందని మీకు తెలుసా! వారంలో ఒక్కోరోజు దాని స్వంత శక్తి ని కలిగి ఉంటుంది. ఇది ఆ రోజు పుట్టిన వ్యక్తి యొక్క వ్యక్తిత్వ లక్షణాలలో ప్రతిబింబిస్తుంది. కాబట్టి మీరు పుట్టిన వారమేదో తెలిస్తే, నేను చెప్పే వ్యక్తిత్వ లక్షణాలు మీలో ఉన్నాయో లేదో కామెంట్

పుట్టిన వారాన్ని బట్టి మీ వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకోండి! Read More »

Jay Brewer with Dozens of Pythons Around him

అనకొండలతో ఫీట్స్ చేస్తున్న ఈ వ్యక్తి వీడియో చూడాలంటే ధైర్యం ఉండాల్సిందే..!

అనకొండ… ఈ పేరు చెప్తేనే గుండె ఆగినంత పని అవుతుంది. ఇక అది మన ఎదురుగా వస్తే… ఇంకేమైనా ఉందా…? అసలు గుండే ఆగిపోతుంది. అలాంటిది కొన్ని అనకొండల మద్య ఆటలాడుతున్నాడంటే… అతనికి ఎన్ని గుండెలు ఉండాలి?  పాములతో ఆట.. ప్రాణానికి ప్రమాదమే అని తెలిసినా వాటితో కలిసి జీవించక తప్పదు ఇతనికి. అతని పేరు జే బ్రూవర్. అతడు కాలిఫోర్నియాలో జూ కీపర్. అతనికి అనకొండలను పట్టడంలో మంచి ఎక్స్ పీరియన్స్ ఉంది. బ్రూవర్ ఉద్యోగం

అనకొండలతో ఫీట్స్ చేస్తున్న ఈ వ్యక్తి వీడియో చూడాలంటే ధైర్యం ఉండాల్సిందే..! Read More »

Why a Person cannot Speak at the Time of Death even if he Wants to

మరణించే సమయంలో ఏదో చెప్పాలని అనుకుంటారు కానీ చెప్పలేరు ఎందుకో తెలుసా?

పుట్టిన ప్రతి వ్యక్తి మరణించక తప్పదు. ఈ జీవితం ఎప్పటికీ శాశ్వతం కాదు. అది తెలిసి కూడా ఏ మనిషి తనకి తాను నచ్చచెప్పుకోలేక పోతున్నాడు. మరణం పేరు చెబితేనే చాలు భయపడిపోతున్నాడు.  బతికినంతకాలం అయినవాళ్ళతో ఎలాంటి అభిప్రాయ భేదాలు ఉన్నా… చనిపోయేటప్పుడు మాత్రం వారిని విడిచిపెట్టాలని అనిపించదు. ఆ సమయంలో తాను రియలైజ్ కావడం మొదలు పెడతాడు. మరణం సమీపిస్తున్నప్పుడు ఏవేవో వారితో చెప్పాలని చాలా తాపత్రయపడతాడు. కానీ, చెప్పాలని ఎంత ప్రయత్నించినా… గొంతు దాటి

మరణించే సమయంలో ఏదో చెప్పాలని అనుకుంటారు కానీ చెప్పలేరు ఎందుకో తెలుసా? Read More »

Nyala Lady Cub Trying to Escape from the Leopard

పులితో ఒంటరి పోరాటం చేస్తున్న ఓ లేడి పిల్ల (వీడియో)

అమ్మా నాన్న ఎక్కడున్నారో తెలీదు. వాళ్ళు నా కోసం ఎక్కడెక్కడ వెతుకుతున్నారో అంతకంటే తెలీదు. బిక్కుబిక్కుమంటూ నేనిక్కడ ఒంటరిగా ఉన్నాను. నా ఎదురుగా చూస్తే ఓ పెద్ద పులి. ఎటు వెళ్ళాలో దారి తెలీదు. దారి తప్పి ఇటువైపు వచ్చాను. తీరా చూస్తే తెలిసింది నేను వచ్చింది ఓ పులి గుహలోకి అని. ఇప్పుడేం చేయాలి? తప్పించుకునేదేలా? అయినా నా పిచ్చికానీ, పులి కంట్లో పడ్డాక ఇక తప్పించుకునే మార్గం ఎక్కడుంటుంది? చావు తప్ప. బలవంతుల మీద

పులితో ఒంటరి పోరాటం చేస్తున్న ఓ లేడి పిల్ల (వీడియో) Read More »

Lord Shiva Idol Discovered Under the Land

కలలో కనిపించిన దేవుడు… కళ్ళుతెరిఛి చూస్తే వెలిశాడు (షాకింగ్ వీడియో)

కలలో దేవుడు కనిపిస్తే మంచిదని అంటారు. కానీ, ఆ దేవుడు నేనిక్కడున్నాను అంటూ తన ఉనికిని తెలియచేస్తే ఏమనుకోవాలి? తననెవరూ గుర్తించలేదు అనుకోవాలా? గుర్తించినా పట్టించుకోలేదు అనుకోవాలా? లేక నిర్లక్ష్యం అనుకోవాలా? సరిగ్గా ఇదే జరిగింది ఒక ప్రాంతంలో. ఓ మహిళకి తన కలలో దేవుడు కనిపించాడు. అలా కనిపించిన దేవుడు వాస్తవరూపం దాల్చాడు. ఈ సంఘటన చూసి గ్రామ ప్రజలంతా షాక్ అయ్యారు. విషయం తెలుసుకున్న చుట్టుపక్క ఉన్న గ్రామాల ప్రజలు కూడా ఆ వింతని

కలలో కనిపించిన దేవుడు… కళ్ళుతెరిఛి చూస్తే వెలిశాడు (షాకింగ్ వీడియో) Read More »

Scroll to Top