Mysterious Powers of Katarmal Sun Temple
హైందవ సాంప్రదాయంలో సూర్య భగవానుడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. నవగ్రహాలలో ఒకటైన సూర్యుడ్ని ప్రధాన దేవతలలో ఒకడిగా మాత్రమే కాకుండా, కనిపించే ప్రత్యక్ష దైవంగా భావించి కొలుస్తుంటారు. ఇక సూర్య భగవానుడికి మన దేశంలో ఆలయాలు కూడా ఎక్కువే! వాటిలో ఒక్కో ఆలయానికీ ఒక్కో విశిష్టత ఉంది. అలాంటి ఆలయాల్లో ఒకటైన కతర్మల్ సూర్యదేవాలయం గురించి, ఆ ఆలయంలో దాగి ఉన్న మిస్టరీ గురించి ఈ రోజు ఈ ఆర్టికల్ లో క్లియర్ గా తెలుసుకుందాం. కతర్మల్ […]