Bizarre

Angkor Wat Temple becomes 8th Wonder of the World

ప్రపంచంలోని 8వ వింతగా అంగ్కోర్ వాట్

ఆంగ్కోర్ ఆగ్నేయాసియాలోని అత్యంత ముఖ్యమైన పురావస్తు ప్రదేశాలలో ఒకటి, ఇది కంబోడియాలోని సీమ్ రీప్ యొక్క ఉత్తర ప్రావిన్స్‌లో ఉంది. ఈ ఆలయాన్ని 12వ శతాబ్దం ప్రారంభంలో ఖైమర్ రాజు సూర్యవర్మన్ II నిర్మించారు. ఇది దాదాపు 400 చదరపు కిలోమీటర్ల  విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ప్రపంచంలోనే అతి పెద్ద మతపరమైన కట్టడంగా ఆంగ్‌కోర్ వాట్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌ను సొంతం చేసుకుందన్న వాస్తవం చాలామందికి తెలియకపోవచ్చు!  రీసెంట్ అప్డేట్ ప్రకారం, అంగ్కోర్ వాట్ ప్రపంచంలోని ఎనిమిదో […]

ప్రపంచంలోని 8వ వింతగా అంగ్కోర్ వాట్ Read More »

NASA Released a Ghost Face in the Rock

రాతిలో దాగున్న దెయ్యం ముఖం: వింత ఫోటోను షేర్ చేసిన నాసా…

నాసా ఇటీవల సహారా ఎడారిలో ఉన్న అగ్నిపర్వత గొయ్యిలో పుర్రె లాంటి వింత చిత్రాన్ని విడుదల చేసింది. ఈ విచిత్రమైన దృగ్విషయం కాల్డెరా యొక్క అంచు ద్వారా ఏర్పడిన నీడల ఫలితంగా ఉంది. ఇది అగ్నిపర్వత కార్యకలాపాల తర్వాత ఉద్భవించే ఒక నిర్దిష్ట రకమైన అగ్నిపర్వత బిలం. నీడలు మరియు భౌగోళిక లక్షణాలు కలిసి రాక్‌లో దెయ్యం ముఖం యొక్క భ్రమను సృష్టించాయి. భూమి చుట్టూ తిరుగుతున్న వ్యోమగామి ద్వారా ఈ చిత్రం తీయబడింది. ఇది దాని

రాతిలో దాగున్న దెయ్యం ముఖం: వింత ఫోటోను షేర్ చేసిన నాసా… Read More »

Most Bizarre Numbers

విశ్వంలో అత్యంత విచిత్రమైన సంఖ్యలు ఇవే!

సంఖ్యలు ఎప్పుడూ మానవులను ఆకర్షిస్తూనే ఉన్నాయి.  వాటి యొక్క మర్మమైన లక్షణాలు మన మనస్సును బంధించి వేస్తాయి. ఈ ఆర్టికల్ లో విశ్వంలోని కొన్ని విచిత్రమైన సంఖ్యలను గురించి మీకు పరిచయం చేయబోతున్నాం. ఈ మాథమాటిక్స్ వండర్స్ జర్నీలో మీరు కూడా మాతో వచ్చి చేరండి. ఇక టాపిక్ లోకి వెళ్ళిపోదాం పదండి.  1729 – రామానుజన్ సంఖ్య  భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్ పేరు పెట్టబడిన  సంఖ్య 1729. ఇది “టాక్సీ క్యాబ్ నంబర్”

విశ్వంలో అత్యంత విచిత్రమైన సంఖ్యలు ఇవే! Read More »

Goddess Lakshmi Devi Idol Opened Eyes

లక్ష్మీదేవి విగ్రహం కళ్లు తెరిచింది! ఏం జరగబోతుందోనని పరుగులు పెడుతున్న భక్తులు!! (వీడియో)

కార్తీక మాసం హిందువులకి అత్యంత పవిత్ర మాసం. అందుకే ఈ మాసంలో కనిపించే ప్రతి దేవునికీ మొక్కుతారు. ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఇక ఏం జరిగినా అది దైవ లీలగా భావిస్తుంటారు. అంతలా మనసంతా దైవాన్ని నింపుకొని ఉంటారు.  అలాంటి సందర్భంలోనే ఒక్కోసారి కొన్ని వింతలు కూడా చోటుచేసుకొంటూ ఉంటాయి. తాజాగా అటువంటి సంఘటనే ఇప్పుడు ఒకటి జరిగింది. దాని గురించి ఊరంతా చెప్పుకొంటూ ఉండటమే కాక, ఆ వింతని చూడటానికి జనం తండోపతండాలుగా పరిగెత్తుతున్నారు. దీంతో

లక్ష్మీదేవి విగ్రహం కళ్లు తెరిచింది! ఏం జరగబోతుందోనని పరుగులు పెడుతున్న భక్తులు!! (వీడియో) Read More »

ఆ ఆలయంలో భక్తులకి ప్రసాదంగా వెండి, బంగారు నాణేలు ఇస్తారట! (వీడియో)

సాదారణంగా ఏ ఆలయంలోనైనా భక్తులకి ప్రసాదంగా తినే పదార్ధాలని మాత్రమే ఇస్తారు. కానీ, ఒక్కచోట మాత్రం బంగారు, వెండి నాణేలని ప్రసాదంగా ఇస్తారు. ఇదేదో సరదాకి చెప్తున్న మాట కాదు, ఆ ఆలయంలో మొదటినుంచీ వస్తున్న ఆచారమిది. ఇంతకీ ఈ ఆలయం ఉన్నది మరెక్కడో కాదు, మన ఇండియాలోనే.  వివరాల్లోకి వెళితే, మధ్యప్రదేశ్‌లోని రత్లామ్‌ లో మహాలక్ష్మి ఆలయం ఒకటి ఉంది. ఈ ఆలయం ఏడాది పొడవునా భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఇక అక్కడికి వచ్చే భక్తులైతే

ఆ ఆలయంలో భక్తులకి ప్రసాదంగా వెండి, బంగారు నాణేలు ఇస్తారట! (వీడియో) Read More »

Ayyappa Idol Opened Eyes While Anointing

అభిషేకం చేస్తుండగా… కళ్ళు తెరిచిన అయ్యప్ప… క్యూ కడుతున్న జనం..! (వీడియో)

ఇప్పటివరకూ వినాయకుడు పాలు తాగటం, సాయి బాబా కళ్ళు తెరవటం వంటి వార్తలని చాలా సార్లు విని ఉన్నాం. కానీ, అయ్యప్ప స్వామీ కళ్ళు తెరవటం గురించి ఎప్పుడూ వినలేదు. కానీ, ఈసారి విచిత్రంగా అయ్యప్ప స్వామి విగ్రహం కళ్ళు తెరిచింది, అది కూడా భక్తులందరి సమక్షంలో. కోయంబత్తూర్ లో ఉన్న మణికంఠ స్వామి ఆలయంలో… 40వ వార్షికోత్సవ పూజా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలోని మణికంఠుడిని దర్శించుకోవటానికి భక్తులు పోటెత్తారు. దాదాపు 3 వేల 

అభిషేకం చేస్తుండగా… కళ్ళు తెరిచిన అయ్యప్ప… క్యూ కడుతున్న జనం..! (వీడియో) Read More »

Hot Water Well in Shiva Temple

సల సలా కాగుతున్న బావిలో నీళ్లు… ఇది దేనికి సంకేతం..? (వీడియో)

సాదారణంగా బావిలోని నీరు చల్లగానే ఉంటుంది. ఎంత ఎండాకాలమైనా… బయట ఎండలు మండిపోతున్నా… సరే భూగర్భ జలాలు చల్లని నీటినే అందిస్తుంటాయి. అలాంటి ఓ బావిలోని నీరు ఇప్పుడు సల సలా కాగుతూ… హాట్ స్ప్రింగ్ ని మరిపిస్తుంది. అయితే, తెలంగాణాలోని మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తిలో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. ఈ గ్రామంలో ఓ పురాతన శివాలయం ఉంది. ఆ ఆలయ ఆవరణలో రాతితో నిర్మించిన ఓ చేదబావి ఉంది. దీనిని కాకతీయుల

సల సలా కాగుతున్న బావిలో నీళ్లు… ఇది దేనికి సంకేతం..? (వీడియో) Read More »

Scroll to Top