నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా నటించిన వీరసింహారెడ్డి ఆడియో ఆల్బమ్‌లోని చివరి పాటను చిత్ర బృందం ఈరోజు సాయంత్రం విడుదల చేసింది. మాస్ మొగుడు అనే టైటిల్, టైటిల్‌కు తగ్గట్టుగానే ఈ పాట పూర్తిగా మాస్ బ్లాస్ట్గా ఉంది.