Mystery

Unsolved Mysteries of Sphinx

సృష్టి రహస్యం స్పింక్స్ లో దాగుందా..?

ఈజిఫ్టులోని పిరమిడ్ల గురించి తెలిసిన వారందరికీ స్పింక్స్ గురించి కూడా తెలిసే ఉంటుంది. ఈజిప్ట్ లోని అతి పెద్ద పిరమిడ్ అయిన గిజా పిరమిడ్ దగ్గర ఉండే మనిషి తల… సింహం శరీరంతో ఉండే భారీ విగ్రహమే ఈ స్పింక్స్. నిజానికి స్పింక్స్ లో ఓ రహస్యం దాగి ఉంది. అది బయటపడితే… భూమిపై లైఫ్ పూర్తిగా మారిపోతుంది. ఆ రహస్యం బయటపడాలంటే… ఈ విగ్రహం క్రింద ఉన్న గదులని తెరవాల్సి ఉంటుంది. వాటిని తెరిచే ప్రత్యేక […]

సృష్టి రహస్యం స్పింక్స్ లో దాగుందా..? Read More »

Mysterious Underground Spring of Fosse Dionne

పాతాళం నుంచి వస్తున్న నీటి ఊట!

భూమిపై ఎన్నో రహశ్యాలు రహశ్యాలుగానే మిగిలిపోతున్నాయి. సైంటిస్టులకి సైతం అర్ధం కాని చిక్కు ప్రశ్నలుగా మిగిలిపోతున్నాయి. అలాంటి వాటిలో ‘ఫొస్సే డియొన్నే’ ఒకటి. ఇది ఫ్రాన్స్‌లోని బర్గుండీలో ఉంది.  ఆ ప్రాంతంలో కొన్ని శతాబ్దాలుగా భూమినుండీ నీరు ఊరుతూనే ఉంది. ఏ ఒక్క రోజూ కూడా ఆ నీటి ఊట ఆగలేదు. అయితే, ఆ నీరు ఎక్కడి నుంచి వస్తోంది? భూమి పైకి ఎలా వస్తోంది? కారణం ఏంటన్నది ఎవరికీ తెలియట్లేదు.  అందుకే ఇది ఇప్పటికీ ఓ 

పాతాళం నుంచి వస్తున్న నీటి ఊట! Read More »

What Caused the Batagaika Crater

భూమిపై ఏర్పడ్డ బ్లాక్ హోల్

విశ్వంలో బ్లాక్ హోల్స్ ఏర్పడటం అనేది సర్వ సాదారణమైన విషయమే! కానీ అలాంటి బ్లాక్ హోల్స్ మన భూమిపై ఏర్పడితే… బ్లాక్ హోల్స్ భూమిపై ఏర్పడాలంటే మన భూగోళం బఠానీ గింజంత పరిమాణంలోకి మారిపోవాలి. మరి ఈ బ్లాక్ హోల్ ఏమిటి అని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ ‘బటగైకా క్రేటర్’ గురించి.  నిజానికి ఇది బ్లాక్ హోల్ కానప్పటికీ, బ్లాక్ హోల్ ఎలాగైతే దాని చుట్టుపక్కల ఉన్న నక్షత్రాలన్నిటినీ తనలోకి లాగేసుకుంటుందో…

భూమిపై ఏర్పడ్డ బ్లాక్ హోల్ Read More »

Time Travel may Soon be Possible

Time Travel may Soon be Possible:టైమ్ ట్రావెల్ త్వరలో సాధ్యమే!

Time Travel may Soon be Possible Time Travel may Soon be Possible అనే భావన శతాబ్దాలుగా మానవులను ఆకర్షిస్తోంది. కాలానుగుణంగా ప్రయాణించగల సామర్థ్యం, చారిత్రక సంఘటనలను చూడడం లేదా భవిష్యత్తును అన్వేషించడం వంటివి మన ఊహలను ఆకర్షించాయి. టైమ్ ట్రావెల్ ప్రధానంగా సైన్స్ ఫిక్షన్ యొక్క రంగాలకు బహిష్కరించబడినప్పటికీ, ఇటీవలి శాస్త్రీయ పరిణామాలు ఇది చాలా సుదూర భవిష్యత్తులో వాస్తవం కావచ్చని సూచిస్తున్నాయి. క్వాంటం ఫిజిక్స్ అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్తల బృందం టైమ్

Time Travel may Soon be Possible:టైమ్ ట్రావెల్ త్వరలో సాధ్యమే! Read More »

Zero Gravity Places on Earth

భూమిపై గ్రావిటీ లేని ప్లేసెస్ కూడా ఉన్నాయంటే మీరు నమ్ముతారా..!

ఈ ప్రపంచం మొత్తం ఎన్నో అధ్భుతాలతో, మరెన్నో రహస్యాలతో నిండి ఉంది. విచిత్రమేమిటంటే, వింతలున్నచోటే విచిత్రాలు కూడా ఉన్నాయి. భూమిపై గ్రావిటీ ఉందనేది ఎంత నిజమో! అదే భూమిపై భూమిపై గ్రావిటీ లేదనేది కూడా అంతే నిజం. ఆశ్చర్యంగా ఉంది కదూ! ఈ భూమిపై మనం నిలబడి ఉంటున్నాం అంటే దానికి కారణం గ్రావిటీనే! అయితే, ఆ గ్రావిటీ పనిచేయకుండా జీరో గ్రావిటీ ఉన్న ప్రదేశాలు కూడా ఉన్నాయి. అలాంటి ప్రదేశాలు ఇప్పటికీ రహస్యంగానే ఉన్నాయి. మరి

భూమిపై గ్రావిటీ లేని ప్లేసెస్ కూడా ఉన్నాయంటే మీరు నమ్ముతారా..! Read More »

Monolith Mystery

రోజుకోచోట ప్రత్యక్షమవుతున్న మిస్టరీ స్తంభాలు!

గత కొద్ది సంవత్సరాలుగా ఎక్కడ పడితే అక్కడ వింతైన స్తంభాలు ప్రత్యక్షమవుతున్నాయి. నిర్మానుష్య ప్రాంతాల్లో కనిపిస్తున్న ఈ స్తంబాలు ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరి దృష్టిని ఆకర్షించాయి. అయితే వీటిని ఎవరు నెలకొల్పారు? ఇది ఏలియన్స్ పనా? లేక ఆకతాయిల పనా? అనేది తేలలేదు.  మోనోలిత్ అంటే ఏమిటి?  మోనోలిత్ అంటే – ఏకశిలా విగ్రహం అని అర్ధం. ఈ ఆర్టికల్ లో మనం చెప్పుకుంటున్న ఈ మిస్టరీ స్తంభాలని మోనోలిత్‌లు అని అంటారు.  అసలేంటీ మొనోలిత్ ల గోల?

రోజుకోచోట ప్రత్యక్షమవుతున్న మిస్టరీ స్తంభాలు! Read More »

The Mysterious Black Bamboo Valley

ఈ లోయ దగ్గర గాలిలోకి అదృశ్యమవుతున్న మనుషులు

చైనాలోని ఓ మారుమూల పర్వత ప్రాంతంలో సహజ సిద్ధంగా ఏర్పడిన లోయ ఉంది.  అయితే, ఆ లోయకు చీకటి చరిత్ర ఉంది. అలానే దాని చుట్టూ అనేక రహస్యాలు దాగి ఉన్నాయి. ఆ లోయ దగ్గరికి వెళ్ళిన మనుషులు ఇప్పటికీ గాలిలోనే అదృశ్యమై పోతున్నారట. అందుకే ఈ ప్రాంతాన్ని చైనా చాలా రహశ్యంగా ఉంచినట్లు సమాచారం. ఇంతకీ ఆ లోయ ఏమిటో… దాని వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. హైజు వ్యాలీ: హైజు వ్యాలీ అనేది

ఈ లోయ దగ్గర గాలిలోకి అదృశ్యమవుతున్న మనుషులు Read More »

Scroll to Top