Exploring Sukracharya’s Life and Teachings
పురాణాలలో ఋషులనగానే ఎంతో శక్తి యుక్తులు కలిగి ఉండి దేవతలకి గురువులుగా ఉండేవారని విన్నాం. కానీ ఒకే ఒక్క ఋషి మాత్రం రాక్షసులకు గురువుగా ఉండేవాడు. అతనే శుక్రాచార్యుడు. ఇంతకీ ఇతను రాక్షసులకు గురువు ఎలా అయ్యాడు? రాక్షసులకు గురువు కాబట్టి ఇతను కూడా దుర్మార్గుడేనా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఈ రోజు మనం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. మరింకెందుకు ఆలస్యం పదండి. శుక్రాచార్యుడి జననం శుక్రాచార్యుడి పేరు హిందూ పురాణాలలో మనకు చాలా […]