Forgotten Vishnu Avatars in Hindu Mythology
ఈ భూమిపై అధర్మం పెరిగినప్పుడల్లా ధర్మాన్ని తిరిగి స్థాపించడం కోసం శ్రీమహావిష్ణువు ఏదో ఒక రూపంలో అవతరిస్తాడని మనం చెప్పుకొంటూ వచ్చాం. భాగవత పురాణం ప్రకారం, శ్రీమహావిష్ణువు యొక్క మొత్తం అవతారాలు 24. వాటిలో మనకి తెలిసింది ఆయన యొక్క దశావతారాలు మాత్రమే! దశావతారాల్లో ఒకటి ఇంకా పుట్టనే లేదు. ఈ కలియుగంలో పుట్టాల్సి ఉంది. ఇక పోతే దశావతారాల్లో చేర్చబడని ఆ మిగిలిన 14 ప్రసిద్ధ అవతారాల గురించి ఈ రోజు మనం వివరంగా తెలుసుకుందాం. […]