డీప్ ఫేక్ అంటే ఏమిటి? వాటిని ఎలా గుర్తించాలి?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పుణ్యామా అని ఇప్పుడు ప్రజలు భయపడే పరిస్థితి వచ్చింది. డీప్ ఫేక్ వీడియో టెక్నాలజీని ఉపయోగించి… ఎవరో మొహానికి, మరెవరో ముహాలు సెట్ చేస్తూ ఫేక్ వీడియోలను క్రియేట్ చేస్తున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ… ఇలాంటి వీడియోలను రూపొందిస్తూ… వైరల్ చేస్తున్నారు. ఇటీవలి కాలంలో టాలీవుడ్ నటి రష్మిక మందన వీడియో వైరల్ అయిన తర్వాత ఈ అంశం విపరీతమైన చర్చకు దారి తీసింది. ఆ తర్వాత కాజల్, కత్రినా కైఫ్ చివరికి […]