How was Pradyumna Born and What is his Story?
మహాభారతంలో ఎన్నో ముఖ్యమైన పాత్రల గురించి ఇప్పటివరకూ మనం తెలుసుకుంటూ వస్తున్నాము. అయితే, అసలు మహాభారతం పేరు చెప్పగానే పిల్లలకీ పెద్దలకీ అందరికి వెంటనే గుర్తొచ్చే పేరు శ్రీకృష్ణుడు. శ్రీమహావిష్ణువు యొక్క ఎనిమిదవ అవతారం అయిన ఈ శ్రీకృష్ణుడిని ‘పాండవుల పక్షపాతి’ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే, ఈ శ్రీకృష్ణుడి వల్లనే పాండవులు అన్ని సమస్యలను దాటుకొని, మంచి మార్గంలో నడిచారు. అలానే, ఆయన ఆజ్ఞానుసారం నడుచుకొని, కురుక్షేత్ర యుద్ధంలో గెలిచి, మాయా జూదంలో పోగొట్టుకున్న రాజ్యం […]