బొమ్మాళీ… నిన్నొదల… అంటున్న కొకాటో! (వీడియో)
ఎమోషన్స్ ఆనేవి మనకే కాదు జంతువులకీ, పక్షులకీ కూడా ఉంటాయండోయ్… కాకపోతే, మనం బయటపడతాం, అవి బయటపడవు అంతే తేడా! కొద్దిగా కాన్సంట్రేట్ చేస్తే వాటి ఎమోషన్స్ ఏమిటో మనకి అర్ధమవుతుంది. సృష్టిలో పుట్టిన ప్రతి జీవికీ ఆకలి దప్పికలు సహజమే! కడుపు నిండినప్పుడే ఆత్మా రాముడు శాంతిస్తాడు. మరి ఆకలి వేసినప్పుడు మనిషే కాదు, మూగ జీవాలు సైతం తప్పు చేస్తాయి. పొట్ట కూటికోసం దేన్నైనా ఎదిరిస్తాయి. చివరికి సొంత యజమానిపైన అయినా తిరగబడతాయి. అలాంటి […]