Puri Jagannath Ratna Bhandar, Odisha

పూరీ జగన్నాథుని రత్న భండార్ లో దాగి ఉన్న మిస్టరీ..?

హిస్టరీ పేజీల్లో నుంచీ బయటపడిన మరో మిస్టరీ పూరీ జగన్నాధుని రత్న బండార్.  ఇది పూరీ ఆలయంలో ఉన్న మిస్టీరియస్ రూమ్. విచిత్రం ఏమిటంటే, ఆధ్యాత్మికంగా ఎంతో  ప్రాముఖ్యం ఉన్న జగన్నాథ ఆలయంలో అర్ధ శతాబ్ధిగా ఈ సీక్రెట్ రూమ్ కి సంబంధించి ఓ రహస్యం వెంటాడుతోంది. అది అంతు చిక్కని మిస్టరీగా మారి అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. అంతేకాదు, వందల ఏళ్లుగా భూస్థాపితమైన ఆ మిస్టరీని రివీల్ చేస్తే ప్రపంచమంతా సర్వనాశనం అయిపోతుందట. ఇంతకీ […]

పూరీ జగన్నాథుని రత్న భండార్ లో దాగి ఉన్న మిస్టరీ..? Read More »

Katarmal Sun Temple, Almora, Uttarakhand

Mysterious Powers of Katarmal Sun Temple

హైందవ సాంప్రదాయంలో సూర్య భగవానుడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. నవగ్రహాలలో ఒకటైన సూర్యుడ్ని ప్రధాన దేవతలలో ఒకడిగా మాత్రమే కాకుండా, కనిపించే ప్రత్యక్ష దైవంగా భావించి కొలుస్తుంటారు. ఇక సూర్య భగవానుడికి మన దేశంలో ఆలయాలు కూడా ఎక్కువే! వాటిలో ఒక్కో ఆలయానికీ ఒక్కో విశిష్టత ఉంది. అలాంటి ఆలయాల్లో ఒకటైన కతర్మల్ సూర్యదేవాలయం గురించి, ఆ ఆలయంలో దాగి ఉన్న మిస్టరీ గురించి ఈ రోజు ఈ ఆర్టికల్ లో క్లియర్ గా తెలుసుకుందాం. కతర్మల్

Mysterious Powers of Katarmal Sun Temple Read More »

Mysterious powers of Thiruchendur Murugan Temple.

సునామీని సైతం వెనక్కి నెట్టిన ఒకే ఒక్క ఆలయం

వేదభూమిగా చెప్పబడే తమిళనాడులో ఆచారాలే కాదు, ఆలయాలు కూడా ఎక్కువే! ముఖ్యంగా ఇక్కడి తమిళులు మురుగన్ ని ఎక్కువగా పూజిస్తుంటారు.  దీనికి కారణం మురుగన్ కి సంబంధించి ఎన్నో యదార్ధ గాధలు, మహిమలు ఈ ప్రాంతంతోనే ముడిపడి ఉండటం. మరో కారణం, మురుగన్ యొక్క 6 ప్రసిద్ధ క్షేత్రాలూ ఈ ప్రాంతంలోనే  ఉండటం. నిజానికి ఎంతో చారిత్రక నేపథ్యమున్న ఈ ఆలయాల్లో 5 ఆలయాలు మాత్రం కొండపై ఉంటే… ఒకే ఒక్క ఆలయం మాత్రం సముద్ర తీరంలో

సునామీని సైతం వెనక్కి నెట్టిన ఒకే ఒక్క ఆలయం Read More »

Jwalamukhi Temple's eternal flame burning continuously

Jwalamukhi Temple’s Eternal Flame Secret | అంతుచిక్కని జ్వాలాముఖి ఆలయం రహస్యం

భారతదేశం అంటే కేవలం ఆచారాలు, సాంప్రదాయాలే కాదు, వింతలు, విశేషాలకు కూడా పెట్టింది పేరు. సాదారణంగా ఏ ఆలయంలోనైనా దేవతా విగ్రహాలనో, వాళ్ళు ఉపయోగించిన ఆయుధాలనో పూజిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం విచిత్రంగా నిరంతరం వెలిగే జ్వాలని పూజిస్తూ ఉంటారు. అంతేకాదు, ఆ జ్వాల ఎక్కడి నుంచీ వచ్చిందో! దాని వెనకున్న రహస్యం ఏమిటో! ఎవరికీ తెలియదు. ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలకు సైతం ఆరిపోని ఆ జ్వాల… ఎన్నో రహశ్యాలని తనలో దాచుకుంది. ఇప్పటికీ అంతుచిక్కని

Jwalamukhi Temple’s Eternal Flame Secret | అంతుచిక్కని జ్వాలాముఖి ఆలయం రహస్యం Read More »

Karna vs Arjuna: The Great Debate - Mahabharata Heroes

Karna vs Arjuna – Who is Great? | అర్జునుడు VS కర్ణుడు: ఎవరు గొప్ప?

మహాభారతంలో ఎంతోమంది గొప్ప యోధులు ఉన్నారు. అయితే వారిలో ఎవరు గొప్ప అని అడిగితే అది ఎప్పటికీ సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోతుంది. ఎందుకంటే, ఒకరిని మించిన శక్తి మరొకరిది. మిగతావాళ్ళని పక్కన పెడితే, కర్ణుడు మరియు అర్జనుడు వీరిద్దరిలో ఎవరు గ్రేట్ అనే ప్రశ్న తలెత్తినప్పుడు కొంతమంది కర్ణుడు పక్షాన మాట్లాడితే, ఇంకొంతమంది అర్జనుడి పక్షాన మాట్లాడతారు. అందుకే ఈ మాట శతాబ్దాల తరబడి మిలియన్ డాలర్ క్వశ్చన్ గా మిగిలిపోయింది. నిజానికి వీళ్ళిద్దరూ సోదరులే

Karna vs Arjuna – Who is Great? | అర్జునుడు VS కర్ణుడు: ఎవరు గొప్ప? Read More »

Secrets of Shakuni's Life

Hidden Secrets of Shakuni’s Life in the Mahabharata | మహాభారతంలో శకుని జీవిత రహస్యం

మహాభారతం ఎప్పటికీ చెక్కుచెదరని ఒక అద్భుత కావ్యం. దీనిలోని ప్రతి పాత్రా ఏదో ఒక వైవిధ్యాన్ని ప్రదర్శిస్తుంది. ఈ ఇతిహాసంలో మనకు ఎన్నో రకాల పాత్రలను పరిచయం చేస్తుంది. అందులో శకుని పాత్ర చాలా కీలక మయినది. కౌరవ పక్షాన ఉండి… రాజకీయ ఎత్తుగడలతో పాండవులను రెచ్చగొట్టేవాడు. చివరికి వీరి మద్య పోరు చిలికి చిలికి గాలి వానై… కురుక్షేత్ర సంగ్రామానికి దారితీసేలా చేశాడు. చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయాడు. అలాంటి ఈ శకుని మామ గురించి ఈ

Hidden Secrets of Shakuni’s Life in the Mahabharata | మహాభారతంలో శకుని జీవిత రహస్యం Read More »

Africa Splitting Apart New Ocean

ఖండాన్ని చీల్చుకొని పుట్టుకొస్తున్న కొత్త మహా సముద్రం

ఖండాన్ని చీల్చుకొని ఓ కొత్త సముద్రం పుట్టుకొస్తుంది. దీనివల్ల ఆ ఖండం రెండుగా స్ప్లిట్ అవ్వబోతుంది. ఈ కారణంగా ఆ ఖండంలో ఉన్న కొన్ని దేశాలు ఐలాండ్స్ గా మారిపోనున్నాయి.  ఏ ఖండం రెండుగా చీలిపోతుంది?  రెండుగా చీలిపోబోతున్న ఆ ఖండం వేరే మరేదో కాదు, ప్రపంచంలో రెండో అతిపెద్ద ఖండమైన ఆఫ్రికా ఖండం. అవును, మీరు విన్నది నిజమే! ఆఫ్రికా ఖండం భవిష్యత్తులో రెండుగా చీలబోతోంది. దీనివల్ల ప్రపంచ పటం మారబోతోంది.. ఇకమీదట భవిష్యత్తులో ఖండాలు

ఖండాన్ని చీల్చుకొని పుట్టుకొస్తున్న కొత్త మహా సముద్రం Read More »

Scroll to Top