Teppotsavam at Warangal Bhadrakali Pond

భద్రకాళీ చెరువులో ఘనంగా తెప్పోత్సవం (వీడియో)

మనదేశంలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో భద్రకాళి అమ్మవారి ఆలయం ఒకటి. భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారమై ఈ తల్లి ఇక్కడ వేంచేసి ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో గల వరంగల్ – హన్మకొండ ప్రధాన రహదారిలో ఉన్న భద్రకాళి చెరువు తీరంలో ఉండే గుట్టల మధ్య ఉంది శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయం. ఆలయంలోని ప్రధాన గర్భగుడిలో భద్రకాళీదేవి విగ్రహం దాదాపు 9 అడుగుల ఎత్తు, 9 అడుగుల వెడల్పు కలిగి ఉండి గంభీర రూపంతో […]

భద్రకాళీ చెరువులో ఘనంగా తెప్పోత్సవం (వీడియో) Read More »

The monkey is Chanting to God and Playing Kartal

భక్తి పారవశ్యంలో మునిగిపోయిన వానరం ఏం చేసిందో చూస్తే షాక్ అవుతారు! (వీడియో)

తెల్లారింది మొదలు సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా వైరల్  వీడియోలు ప్రత్యక్షమవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే, కొన్ని ట్రాజెడీగా, కొన్ని టెన్షన్ పుట్టిస్తే, ఇంకొన్ని ఆలోచింప చేసేవిగా ఉంటాయి. కానీ ఈ వీడియో మాత్రం భక్తి పారవశ్యంలో మునిగిపోయేలా చేస్తుంది. ఎలాగంటారా..! మీరే చూడండి! కొంతమంది సాధువులు ఒకచోట కూర్చొని కీర్తనలు పాడుతూ… దేవుని భజన చేస్తున్నారు. వారిలో ఒక సాధువు ఒళ్లో కూర్చొని ఒక కోతి… మిగిలిన సాధువులతో కలిసి…  దేవుని పట్ల భక్తితో…

భక్తి పారవశ్యంలో మునిగిపోయిన వానరం ఏం చేసిందో చూస్తే షాక్ అవుతారు! (వీడియో) Read More »

Amazing Basketball Trick with Help of Elephant

బాస్కెట్‌ బాల్‌ గోల్ చేయడానికి ఈ ట్రిక్ మీరెప్పుడైనా ట్రై చేశారా..! (వీడియో)

ఈమధ్య కాలంలో షార్ట్ వీడియోస్ కి పాపులారిటీ పెరగటంతో… ప్రతి ఒక్కరూ ఏదో ఒక విచిత్రమైన పని చేయడం, దానిని మొబైల్ ఫోన్లో బంధించడం, ఆ తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఫ్యాషన్ అయిపొయింది.  అందులో భాగంగానే జంతువులు చేసే ఫీట్స్ కూడా తెగ వైరల్ అవుతున్నాయి. హైప్ క్రియేట్ చేయడంలో తగ్గేదే లేదంటున్నాయి గజరాజులు. ఈ వీడియోలో ఒక వ్యక్తికి బాస్కెట్ బాల్ గోల్ వేయడంలో  గజరాజు చేసిన హెల్ప్ చూస్తే… చాలా ఫన్నీగా

బాస్కెట్‌ బాల్‌ గోల్ చేయడానికి ఈ ట్రిక్ మీరెప్పుడైనా ట్రై చేశారా..! (వీడియో) Read More »

అంబరాన్ని అంటిన మైసూర్‌ దసరా ఉత్సవాలు

దసరాకి మారుపేరు మైసూర్‌. మైసూర్ లో జరిగినంత గ్రాండ్ గా విజయదశమి వేడుకలు దేశంలో మరెక్కడా జరగవు. కరోనా ఆంక్షలు ఉన్నప్పటికీ, నిబంధనలకి కట్టుబడి వరుసగా రెండో ఏడాది కూడా ప్యాలెస్ లో దసరా ఉత్సవాలు  అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈసారి కూడా మైసూర్‌ దసరా సెలెబ్రేషన్స్ కి కేవలం 500 మందిని మాత్రమే అనుమతించారు. ఎప్పటిలానే ఈ ఏడాది కూడా మైసూర్‌లో దసరా సంబరాలు అంబరాన్ని అంటాయి. అక్టోబర్‌4 నుంచీ అక్టోబర్‌16 వరకు విజయదశమి ఉత్సవాలు

అంబరాన్ని అంటిన మైసూర్‌ దసరా ఉత్సవాలు Read More »

Three Fielders Trying to Grab One Catch in Marsh Cup

ఒక్క క్యాచ్ కోసం ముగ్గురు ఫీల్డర్స్… చివర్లో ట్విస్ట్ అదిరింది! (వీడియో)

ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తే… ఒక క్యాచ్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. ఏ ఆటలో అయినా గెలుపోటములు సహజం. కానీ, క్రికెట్ లో మాత్రం గెలుపు, ఓటమి అనేది కేవలం ఒకే ఒక్క క్యాచ్ పై ఆధారపడి ఉంటుంది. ఒక జట్టు స్కోర్ ని మలుపు తిప్పాలంటే… ఒక క్యాచ్ చాలు.  అయితే, రీసెంట్ గా జరిగిన మ్యాచ్ లో పట్టిన క్యాచ్… క్రికెట్ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయింది. ఈ క్యాచ్ పట్టుకోవడానికి ఒకరు కాదు, ఇద్దరు

ఒక్క క్యాచ్ కోసం ముగ్గురు ఫీల్డర్స్… చివర్లో ట్విస్ట్ అదిరింది! (వీడియో) Read More »

Dog Sitting Alone Among Five Dangerous Tigers what Happens Next

5 పులుల మధ్య చిక్కుకున్న ఓ శునకం… తరువాత ఏం జరిగిందో చూస్తే షాక్!

అడవి అంటేనే క్రూరమృగాలకి నిలయం. అలాంటి అడవిలో టైగర్ కాస్త డిఫరెంట్. అడవిలో అన్నిటికంటే దీని ఆధిపత్యమే ఎక్కువగా ఉంటుంది. ఇక కొద్ది దూరంలో పులి కనిపించిందంటే చాలు… మిగిలిన జంతువులన్నీ ఎలర్ట్ అవుతాయి.  ఒక్క పులి కనిపిస్తేనే చిన్న జంతువులు బతుకు జీవుడా! అంటూ పారిపోతాయే…అలాంటిది పులుల మందే కనిపిస్తే ఇంకేమైనా ఉందా! అసలా జంతువు బతికి బట్టకడుతుందా..! కానీ దీనికి భిన్నంగా జరిగింది ఈ వీడియోలో. ప్రపంచంలో ఎన్నో వింతలు జరుగుతుంటాయి. అవి సోషల్

5 పులుల మధ్య చిక్కుకున్న ఓ శునకం… తరువాత ఏం జరిగిందో చూస్తే షాక్! Read More »

Biker Trying to Make Dangerous Feats

బైక్‌పై వెళ్తూ ఫీట్స్ చేయబోయాడు… అది కాస్తా తేడా కొట్టింది! (వీడియో)

ఈ మధ్యకాలంలో యువత సినిమాలను చూసి బాగా ఇన్స్పైర్ అవుతున్నారు. తమకి తాము హీరోల్లా ఫీలవుతున్నారు. సినిమాలల్లో డూపులని పెట్టి చేసే స్టంట్లన్నీ… వీళ్ళు రియల్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు. వాటిని వీడియో తీసి… సోషల్ మీడియాలో పెట్టి… క్రేజ్ సంపాయించుకుందాం ఆనుకుంటున్నారు. కానీ, రియల్ లైఫ్ లో అలాంటి ఫీట్స్ ప్రాణాలకి ఎంత ప్రమాదమో గ్రహించట్లేదు.  గంటకు 40 కిలోమీటర్ల కంటే ఎక్కువ స్పీడ్ తో బైక్ నడిపితే… బైక్ ఇక మన కంట్రోల్‌లో ఉండదు.

బైక్‌పై వెళ్తూ ఫీట్స్ చేయబోయాడు… అది కాస్తా తేడా కొట్టింది! (వీడియో) Read More »

Scroll to Top