Chimpanzee Washing Clothes Just Like Humans

ఈ చింపాంజీ ఎంత బాగా బట్టలు ఉతుకుతుందో చూడండి (వీడియో)

ఈ ప్రపంచంలో ఉన్న అత్యంత తెలివైన జీవుల్లో చింపాంజీలు మొదటి స్థానంలో ఉంటాయి. కొన్ని సార్లు ఇవి అచ్చం మనుషుల్లానే బిహేవ్ చేస్తుంటాయి.  దీనికి కారణం మనుషులు చింపాంజీలనుండీ రావడమే!  హ్యూమన్ జెనెటిక్ పై రీసర్చ్ చేసిన సైంటిస్టులు ఈ విషయాన్ని వెల్లడించారు. మనుషులు, మరియు చింపాంజీలు తమ DNA లో 98.8 శాతం షేర్ చేసుకుంటారు. అందుకే అవి చేసే పనులు ఒక్కోసారి మనుషులు చేసే పనులు మాదిరిగానే ఉంటుంటాయి.  మనం చేసే పనిని ఏదైనా […]

ఈ చింపాంజీ ఎంత బాగా బట్టలు ఉతుకుతుందో చూడండి (వీడియో) Read More »

These 5 Zodiac Signs are most Revengeful

ఈ 5 రాశుల వారిని ఎవరైనా చిన్న మాట అంటే చాలు… వారికి నరకం చూపిస్తారు!

మనుషులంతా ఒకే విధంగా ఉండరు. కొందరు ఓపెన్ మైండెడ్‌గా ఉంటే… ఇంకొందరు క్లోజ్‌డ్ మైండెడ్‌గా ఉంటారు. కొంతమంది ట్రెడిషన్స్ కి, వ్యాల్యూస్ కి ఇంపార్టెన్స్ ఇస్తే… మరికొంతమంది వారి స్కిల్స్ కి, ఎక్స్ పీరియన్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఏదేమైనా న్యారో మైండెడ్ గా ఉంటూ… ఏ మాత్రం మార్పుని అంగీకరించరు. కానీ, వీరిని ఎవరైనా చిన్నమాట అంటే చాలు… వారిమీద రివేంజ్ తీర్చుకోనేంత వరకూ వదిలిపెట్టరు.  అలాంటి రాశులేవో ఇప్పుడు చూద్దాం.     మేష రాశి: మేష

ఈ 5 రాశుల వారిని ఎవరైనా చిన్న మాట అంటే చాలు… వారికి నరకం చూపిస్తారు! Read More »

These 4 Zodiac Signs are the Definition of Success

ఈ 4 రాశులవారు సక్సెస్ కి మారుపేరుగా నిలుస్తారు… అందులో మీరున్నారా..!

గెలుపు, ఓటమి అనేవి ఏ పనిలో అయినా  సహజమే! ఎలప్పుడూ అందరినీ విజయమే వరించదు. ఒక్కోసారి ఓటమి కూడా చవి చూడాల్సి వస్తుంది. అయితే, ఓటమి అనేది గెలుపుకి పునాది అంటారు. ఫెయిల్యూర్స్ నుండే మనిషి ఎన్నో పాఠాలు నేర్చుకుంటాడు. కానీ, కొందరైతే మాత్రం ఓటమిని అస్సలు సహించలేరు. వాళ్ళు చేసే పనిలో పదేపదే ఓటమి ఎదురైతే… ఇక దాని జోలికే వెళ్లరు. ఇంకొందరైతే సామ, దాన, భేద, దండోపాయాలు ప్రదర్శించి ఎలాగైనా గెలిచి తీరతారు. సరిగ్గా

ఈ 4 రాశులవారు సక్సెస్ కి మారుపేరుగా నిలుస్తారు… అందులో మీరున్నారా..! Read More »

Nasa Shares Stunning Video of Four Saturn's Moons orbiting Saturn

అద్భుతమైన వీడియో: శనిగ్రహం చుట్టూ తిరుగుతున్న చందమామలని క్యాప్చర్ చేసిన నాసా

అమెరికన్ స్పేస్ రీసర్చ్ ఆర్గనైజేషన్ నాసా అప్పుడప్పుడూ అమేజింగ్  వీడియోస్ ని షేర్ చేస్తుంటుంది. అందులో భాగంగా ఇప్పుడు తాజాగా శనిగ్రహం చుట్టూ తిరుగుతున్న చందమామలకి సంబంధించిన వీడియోని షేర్ చేసింది. ఈ అద్భుత వీడియో నెటిజన్లకి తెగ నచ్చేస్తోంది. మన సోలార్ సిస్టంలో ఉండే గ్రహాల్లో భూమి తర్వాత ఉండే గ్రహాల్లో అత్యంత అందమైనదీ, ఆకర్షణీయమైనదీ ఏదంటే… అది శనిగ్రహమే! దీనికి కారణం దాని చుట్టూ ఉండే భారీ వలయాలే! ఐతే… అప్పుడప్పుడూ నాసా ఈ 

అద్భుతమైన వీడియో: శనిగ్రహం చుట్టూ తిరుగుతున్న చందమామలని క్యాప్చర్ చేసిన నాసా Read More »

16-Psyche Asteroid it's Worth $10000 Quadrillion Dollars

16సైకీ: ఈ ఉల్క భూమిని చేరితే… ప్రతీ ఒక్కరూ కుబేరులే! (వైరల్ వీడియో)

సాదారణంగా ఏదైనా ఆస్ట్రాయిడ్‌ భూమివైపుకు దూసుకువస్తే… భూగోళం నాశనమై పోతుందనీ, సమస్త జీవకోటి అంతరించిపోతుందనీ భయపడుతుంటారు. అందుకే, నాసాతో సహా వరల్డ్ వైడ్ గా ఉన్న స్పేస్ సెంటర్స్ అన్నీ అలర్ట్ అయి… వీటిపై స్పెషల్ ఫోకస్ చేస్తుంటాయి. ఇక సైంటిస్టులు అయితే ఎప్పటికప్పుడు ఆస్టరాయిడ్‌లను భూమి వైపుకి రాకుండా దారిమళ్లించడమో… కెమికల్ రియాక్షన్ ద్వారా వాటిని అంతరిక్షంలోనే పేల్చేయడమో వంటివి చేస్తుంటారు.  ఇప్పుడు మనం చెప్పుకోబోయేది మాత్రం దీనికి పూర్తి విరుద్దం. ఈ  ఆస్ట్రాయిడ్‌ భూమిని

16సైకీ: ఈ ఉల్క భూమిని చేరితే… ప్రతీ ఒక్కరూ కుబేరులే! (వైరల్ వీడియో) Read More »

Border Dispute: Indian, Chinese Troops Face off in Tawang in Arunachal Pradesh

రెచ్చిపోయిన డ్రాగన్ కంట్రీకి బుద్ధి చెప్పిన ఇండియన్ ఆర్మీ (వీడియో)

సరిహద్దు దేశాలతో డ్రాగన్ కంట్రీ గిల్లి కజ్జాలు పెట్టుకుంటోంది. గిచ్చి, గిల్లి కయ్యాలు కొనితెచ్చుకుంటోంది. తాజాగా మరోసారి బార్డర్ కాన్ఫ్లిక్ట్ కి కారణమైంది. ప్రపంచదేశాలన్నీ ఏకమై… చైనాని తప్పుపట్టినా… అది తన తీరు మాత్రం మార్చుకోవడం లేదు. సరిహద్దు దేశాలతో సయోధ్యగా ఉండాల్సింది పోయి… కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది.  ఇక రీసెంట్ గా అరుణాచల్‌ ప్రదేశ్ సెక్టార్‌లోని భారత భూభాగంలోకి చొచ్చుకు రావడానికి విఫలయత్నం చేసింది. 200 మంది చైనా జవాన్లు… తవాంగ్‌లోకి చొచ్చుకొచ్చి… భారత బంకర్లను

రెచ్చిపోయిన డ్రాగన్ కంట్రీకి బుద్ధి చెప్పిన ఇండియన్ ఆర్మీ (వీడియో) Read More »

Mosquitoes who Lays Eggs in Sequence

దోమ గుడ్లు పెట్టడం ఎప్పుడైనా చూశారా? (షాకింగ్ వీడియో)

దోమలంటేనే మనకి ఎక్కడలేని చిరాకు పుట్టుకొస్తుంది. అవి చేసే శబ్ధానికి ఎన్నో నిద్రలేని రాత్రులని గడుపుతుంటాం. దోమల నివారణకి మార్కెట్లో దొరికే రకరకాల రిపెల్లెంట్లని వాడతాం. అయినప్పటికీ, అది తాను చేయాల్సిన పని పూర్తి చేసే వెళుతుంది.  అనేక రకాల వ్యాదులకి కారణమైన దోమలని నివారించాలంటే… కొన్ని  ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. అందులో మొదటిది వాటి గుడ్లని ధ్వంసం చేయడం. నిజానికి దోమ గుడ్లను తినే చేపలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ, ఇంకా కొన్ని దోమలు పెరిగి,

దోమ గుడ్లు పెట్టడం ఎప్పుడైనా చూశారా? (షాకింగ్ వీడియో) Read More »

Scroll to Top