Biker Attacks Police in East Godavari District

నేనెవరో తెలుసా అంటూ… కానిస్టేబుల్‌పై యువకుడి వీరంగం… (వైరల్ వీడియో)

ఓ యువకుడు నేనెవరో తెలుసా..! అంటూ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ పై రెచ్చిపోయాడు. ఇంతకీ కారణం ఏమిటో తెలుసా! బైక్‌పై వెళ్తున్న తనని ఆపినందుకు. ఇదంతా జరిగింది ఎక్కడో కాదు మన AP లోనే!  తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలోని బస్ స్టాండ్ ఆవరణలో… బైక్‌పై వెళ్తున్న ఓ యువకుడ్ని ఆపుతారు పోలీసులు. దీంతో కోపంతో రెచ్చిపోయిన ఆ యువకుడు నన్నే ఆపుతావా… నేనెవరో తెలుసా..! అంటూ వీరంగం సృష్టించాడు. అంతేకాదు, విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్‌ ని […]

నేనెవరో తెలుసా అంటూ… కానిస్టేబుల్‌పై యువకుడి వీరంగం… (వైరల్ వీడియో) Read More »

A Couple Tried to Robbery in Jewellery Shop Later the Dog Attacked the Thieves

నగలు కాజేయ బోయిన జంటకి ఓనర్ ఎలా చెక్ పెట్టాడో చూడండి! (వైరల్ వీడియో)

చేతివాటం చూపించటంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. కొందరు పక్కా ప్లాన్ తో వెళితే… ఇంకొందరు అలా వచ్చి, ఇలా దోచేస్తారు. మరికొందరు ఊహించని విధంగా దొరికి పోతారు. ఎలా వెళ్ళినప్పటికీ చోరీ చేస్తున్నప్పుడు తీసిన వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. సరిగ్గా ఈ కోవలోకి చెందిందే ఈ వీడియో కూడా. ఓ జ్యూవెలరీ షాప్‌లో ఉన్న CCTV ఫుటేజ్ లో క్యాప్చర్ చేయబడిన వీడియో ఇది. ఇందులో ఒక జంట వెస్ట్రన్ స్టైల్‌ డ్రెస్సింగ్‌తో

నగలు కాజేయ బోయిన జంటకి ఓనర్ ఎలా చెక్ పెట్టాడో చూడండి! (వైరల్ వీడియో) Read More »

Alligator Bites Trainer's Hand

ఒళ్ళు గగుర్పొడిచే వీడియో: ట్రైనర్ ని ఎటాక్ చేసిన మొసలి

కొన్ని కొన్ని వైరల్ వీడియోలు చూస్తుంటే… ఏ క్షణం ఏమి జరుగుతుందో అనే ఉత్కంఠతో ప్రాణాలు అరచేత పట్టుకొని చూస్తుంటాం. ఒక్క సెకను రెప్ప వాల్చినా… ఏది మిస్సవుతామో అనిపిచ్చేలా ఉంటాయి. ఇప్పుడు మనం చూడబోయే వీడియో కూడా అలాంటిదే! చూస్తున్నంతసేపూ ఒళ్ళు గగుర్పొడుస్తుంది.  అమెరికాలోని ఉటాహ్ లో ఉన్న సబర్బన్ సాల్ట్ లేక్ సిటీలో రెప్టైల్ పార్క్ ఒకటి ఉంది.  అందులో స్కేల్స్ అండ్ టైల్స్‌ అనే విభాగం ఉంది. ఆ  సెక్షన్ లో ఎలిగేటర్స్

ఒళ్ళు గగుర్పొడిచే వీడియో: ట్రైనర్ ని ఎటాక్ చేసిన మొసలి Read More »

What Happens if a Crow Appears in a Dream

కలలో కాకి కనిపిస్తే ఏమవుతుందో తెలుసా..!

నిద్రిస్తున్న సమయంలో కలలు రావటం అనేది చాలా సాదారణ విషయమే! రాత్రిపూట వచ్చే కలలకి, తెల్లవారుజామున వచ్చే కలలకి చాలా వ్యత్యాసం ఉంటుందని పెద్దలు చెప్తుంటారు. ఎలాగంటే, తెల్లవారుజామున వచ్చే కలలు దాదాపుగా నిజమవుతాయని నమ్ముతారు. అయితే, ఈ కలల్లో కొందరికి దేవుళ్ళ కలలు వస్తే, ఇంకొందరికి దెయ్యాల కలలు మరికొందరికి నదులు, సముద్రాలు, అడవులు, జంతువులు, పక్షులకి సంబంధించిన కలలు వస్తుంటాయి. ఏదేమైనా కానీ, మొత్తం మీద ఆ కలల ప్రభావం మన జీవితంపై ఉంటుందని

కలలో కాకి కనిపిస్తే ఏమవుతుందో తెలుసా..! Read More »

These 3 Zodiac Signs People has More Confidence

ఈ 3 రాశులవారికి ఆత్మవిశ్వాసం ఎక్కువ… అందులో మీరున్నారా..?

కొంతమంది వ్యక్తులు చూడటానికి ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపిస్తారు. వారిపై వారికున్న నమ్మకమే వారి ఆత్మ విశ్వాసానికి కారణం. ఎవరెంత చెప్పినప్పటికీ…వారికి తోచిందే చేస్తారు. వీరు చేసేదే కరెక్ట్ అని భావిస్తారు. వీరు ఏదైనా ఒక పనిని చేపడితే… దానిని పూర్తిచేసే సామర్ధ్యం కలిగి ఉంటారు. మరి అంతలా ఆత్మవిశ్వాసాన్ని కలిగివుండే ఆ 3 రాశులు ఏవో… అందులో మీ రాశి ఉందో… లేదో… చెక్ చేసుకోండి. మేష రాశి: మేషరాశి వారికి విశ్వాసం చాలా తక్కువ. ఏదైనా

ఈ 3 రాశులవారికి ఆత్మవిశ్వాసం ఎక్కువ… అందులో మీరున్నారా..? Read More »

Garuda Bird Sighting while Worshiping Srivari Natural Stone in Tirumala

తిరుమలలో మహాద్భుతం: శ్రీవారి యొక్క సహజ శిలకి పూజలు చేస్తుండగా ప్రత్యక్షమైన గరుడ పక్షి! (వీడియో)

తిరుమల పేరు చెపితే చాలు, మనసంతా… ఆనంద పారవశ్యంతో మునిగిపోతుంది. తిరుమల కొండపై ఎక్కడ చూసినా… గోవింద నామ స్మరణతో మారుమ్రోగిపోతుంది. అంతటి మహిమాన్వితమైన తిరుమలలో ఏది చూసినా… అద్భుతమే! ఎక్కడ స్పృశించినా… హరి నామమే!  ఒక్కసారి ఈ కొండపై అడుగుపెడితే చాలు… అక్కడ పీల్చే గాలి… పలికే పలుకు… చేసే పని… అన్నీ కూడా శ్రీహరికే అంకితం. నరనరాల్లోనూ హరి నామం జీర్ణించుకొని పోతుంది. అంతటి మహత్తు కలిగిన తిరుమల కలియుగంలో వెలసిన ఒక గొప్ప

తిరుమలలో మహాద్భుతం: శ్రీవారి యొక్క సహజ శిలకి పూజలు చేస్తుండగా ప్రత్యక్షమైన గరుడ పక్షి! (వీడియో) Read More »

These 4 Zodiac Signs can Change their Life Partners Life

ఈ 4 రాశుల వారిని పెళ్లి చేసుకుంటే.. అదృష్ట దేవతని వరించినట్లే!

కొంతమంది పుడుతూనే అదృష్టాన్ని తమ వెంట తీసుకొని వస్తారు. ఈ కారణంగా వాళ్ళు పుట్టినింట్లోనే కాదు, మెట్టినింట్లో కూడా అదృష్టవంతులుగా కొనియాడబడతారు. వివాహం తర్వాత వారి భాగస్వామికి మంచి పురోగతిని అందిస్తారు. దీనికి కారణం వారి రాశి చక్రం వారి జీవితాన్ని ప్రభావితం చేయటం వల్లనే! అయితే, జ్యోతిషశాస్త్ర పరంగా వారి భాగస్వామికి అంతలా అదృష్టాన్ని అందించే ఆ 4 రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం. కర్కాటక రాశి: కర్కాటక రాశి వ్యక్తులు స్వతహాగా గొప్ప అదృష్టవంతులు కానప్పటికీ,

ఈ 4 రాశుల వారిని పెళ్లి చేసుకుంటే.. అదృష్ట దేవతని వరించినట్లే! Read More »

Scroll to Top