Uncovering Chidambaram Temple’s Ancient Secrets
మనదేశ చరిత్ర, సంస్కృతిని ఒకసారి తిరగేస్తే, ఎన్నో చారిత్రాత్మక కట్టడాలు, మరెన్నో పురాతన దేవాలయాలతో నిండి ఉంటుంది. అయితే, ఇక్కడ ఒక్కో దానికీ ఒక్కో ప్రత్యేకత ఉంది. అలాంటి ప్రదేశాల్లో ఒకటే తమిళనాడులోని చిదంబర నటరాజ స్వామి ఆలయం. పంచభూతాలలో ఒకటైన ఆకాశతత్త్వానికి నిదర్శనం ఈ ఆలయం. శివుడు నటరాజ రూపంలో దర్శనమిచ్చే ఏకైక ఆలయం కూడా ఇదే! అలాంటి ఈ ఆలయంలో నమ్మలేని రహస్యాలెన్నో ఉన్నాయి. ఆ రహశ్యాలేంటో ఈ రోజు ఈ ఆర్టికల్ లో […]