Most Dangerous Indian Military Units
శత్రువుల గుండెల్లో భయాన్ని కలిగించే ఎలైట్ ఫోర్సెస్ ద్వారా ఇండియన్ మిలిటరీ ఫోర్స్ ఒక స్ట్రాంగ్ వెపన్ గా మారింది. నార్త్ సైడ్ మంచుతో కప్పబడిన హిమాలయాల నుండి సౌత్ సైడ్ ఉన్న ట్రాపికల్ ఫారెస్ట్స్ వరకూ ఈ మోస్ట్ డేంజరస్ ఫోర్సెస్ ఎంతో యాక్యురసీ అండ్ సీక్రెసీతో వర్క్ చేస్తూ ఉంటాయి. హై-రిస్క్ మిషన్స్ కోసం వీళ్ళంతా స్పెషల్ గా ట్రైన్డ్ చేయబడి ఉంటారు. దేశరక్షణ విషయంలో ఎంతో కమిట్మెంట్ తో ఉంటారు. అందుకే వీరిని […]