ఆకలితో ఉన్న ఏనుగు కిచెన్ లో దూరి ఏం చేసిందో చూడండి! (వీడియో)
ఆకలి అనేది ఎవరికైనా సహజమే! సృష్టిలో ప్రతి ప్రాణి బతికేది ఆ పొట్టకూటి కోసమే! ఆకలిని తట్టుకోలేక మనుషులైతే దొంగతనం చేస్తారు. మరి జంతువులైతే ఏం చేస్తాయి? సరిగ్గా ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. మంచి ఆకలి మీద ఉన్న ఒక ఏనుగు ఏం చేయాలో దిక్కుతోచక ఒక దొంగతనం చేసింది. అది దొంగిలించింది ఏమిటో! ఎక్కడో! ఇప్పుడు చూద్దాం. థాయిలాండ్ లోని హువా హిన్లో తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఓ ఏనుగు గుట్టుచప్పుడు కాకుండా […]
ఆకలితో ఉన్న ఏనుగు కిచెన్ లో దూరి ఏం చేసిందో చూడండి! (వీడియో) Read More »