“లైగర్” మూవీ నుండీ మరో రొమాంటిక్ సాంగ్ ప్రోమో రిలీజ్
డైనమిక్ డైరెక్టర్ పూరీజగనాథ్ డైరెక్షన్ లో… క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కలిసి నటిస్తున్న చిత్రం “లైగర్”. ఈ మూవీ ప్రమోషన్స్ జెట్ స్పీడ్ తో జరుగుతున్నాయి. ఈ చిత్రంతో అటు విజయ్ బాలీవుడ్ కు, ఇటు అనన్య టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, పోస్టర్స్, టీజర్, ట్రైలర్ మూవీపై అంచనాలను భారీగా పెంచేశాయి. విడుదలైన రెండు పాటలు యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో […]
“లైగర్” మూవీ నుండీ మరో రొమాంటిక్ సాంగ్ ప్రోమో రిలీజ్ Read More »