సునామీని సైతం వెనక్కి నెట్టిన ఒకే ఒక్క ఆలయం
వేదభూమిగా చెప్పబడే తమిళనాడులో ఆచారాలే కాదు, ఆలయాలు కూడా ఎక్కువే! ముఖ్యంగా ఇక్కడి తమిళులు మురుగన్ ని ఎక్కువగా పూజిస్తుంటారు. దీనికి కారణం మురుగన్ కి సంబంధించి ఎన్నో యదార్ధ గాధలు, మహిమలు ఈ ప్రాంతంతోనే ముడిపడి ఉండటం. మరో కారణం, మురుగన్ యొక్క 6 ప్రసిద్ధ క్షేత్రాలూ ఈ ప్రాంతంలోనే ఉండటం. నిజానికి ఎంతో చారిత్రక నేపథ్యమున్న ఈ ఆలయాల్లో 5 ఆలయాలు మాత్రం కొండపై ఉంటే… ఒకే ఒక్క ఆలయం మాత్రం సముద్ర తీరంలో […]