అనకొండలతో ఫీట్స్ చేస్తున్న ఈ వ్యక్తి వీడియో చూడాలంటే ధైర్యం ఉండాల్సిందే..!
అనకొండ… ఈ పేరు చెప్తేనే గుండె ఆగినంత పని అవుతుంది. ఇక అది మన ఎదురుగా వస్తే… ఇంకేమైనా ఉందా…? అసలు గుండే ఆగిపోతుంది. అలాంటిది కొన్ని అనకొండల మద్య ఆటలాడుతున్నాడంటే… అతనికి ఎన్ని గుండెలు ఉండాలి? పాములతో ఆట.. ప్రాణానికి ప్రమాదమే అని తెలిసినా వాటితో కలిసి జీవించక తప్పదు ఇతనికి. అతని పేరు జే బ్రూవర్. అతడు కాలిఫోర్నియాలో జూ కీపర్. అతనికి అనకొండలను పట్టడంలో మంచి ఎక్స్ పీరియన్స్ ఉంది. బ్రూవర్ ఉద్యోగం […]
అనకొండలతో ఫీట్స్ చేస్తున్న ఈ వ్యక్తి వీడియో చూడాలంటే ధైర్యం ఉండాల్సిందే..! Read More »