Oldest Homo Sapiens Footprints Discovered | బయటపడిన పురాతన మానవుల పాదముద్రలు
న్యూ మెక్సికోలో ఉన్న ‘వైట్ సాండ్స్ నేషనల్ పార్క్’లో రీసెంట్ గా పురాతన మానవ పాదముద్రలను గుర్తించారు. ఈ పాలియో-మానవ పాదముద్రలు ఏ కాలానికి చెందినవా అని ఆరా తీయగా… అవి 23,000 నుండి 21,000 సంవత్సరాల నాటివని స్పష్టమవుతుంది. ఇవి మంచు యుగం కాలం నాటి అత్యంత శీతల భాగమైన ‘లాస్ట్ గ్లేసియల్ మ్యాగ్జిమమ్’కాలం నాటివి. 13 వేల సంవత్సరాల క్రితం ఉత్తర అమెరికాకు వచ్చిన మొట్ట మొదటి మానవులు ‘క్లోవిస్ ప్రజలు’ అని పురావస్తు […]
Oldest Homo Sapiens Footprints Discovered | బయటపడిన పురాతన మానవుల పాదముద్రలు Read More »