-50 డిగ్రీల ఉష్ణోగ్రతలో చలి తీవ్రత ఎలా ఉంటుందో తెలుసా?
కొద్దిపాటి చలికే మనం గజగజ వణికి పోతుంటాం. ఇక టెంపరేచర్ మైనస్ డిగ్రీలకి చేరితే అస్సలు తట్టుకోలేం. అలాంటిది ఇక -50 డిగ్రీలకి చేరితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఇమాజిన్ చేయండి. ఊహకే అందట్లేదు కదూ! భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక దేశాలలో శీతాకాలం ప్రారంభమైంది. అయితే రష్యా, మరియు అమెరికా విషయానికొస్తే, భారత్ తో పోల్చుకుంటే ఇక్కడ చలి చాలా ఎక్కువ. డిసెంబర్ నెలలో ఈ దేశాల్లో ఉష్ణోగ్రతలు -0 డిగ్రీల కంటే తక్కువకు పడిపోతాయి. […]
-50 డిగ్రీల ఉష్ణోగ్రతలో చలి తీవ్రత ఎలా ఉంటుందో తెలుసా? Read More »