డైరెక్టర్ పూరి జగన్నాధ్ పరిచయం చేసిన హీరోయిన్స్ లో హన్సిక ఒకరు.

దేశముదురు సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. 

మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ లిస్ట్ లో చేరిపోయింది. 

దాదాపు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరి సరసన నటించింది. 

 ఆ తర్వాత చాలా కాలం పాటు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది.

బొద్దుగా, ముద్దుగా ఉండే హన్సిక గ్లామర్ కి యువత ఫిదా అయ్యారు. 

హన్సికని ముద్దుగా యాపిల్ బ్యూటీ అంటూ అభిమానులు పిలుచుకుంటారు. 

తమిళనాడులో అయితే అభిమానులు ఏకంగా హన్సికకు గుడి కట్టేశారు.

తాజాగా వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న పిక్స్ ని షేర్ చేసింది. 

ఈ ఫోజులు నెక్స్ట్ లెవల్ లో ఉన్నాయి.