నేషనల్ క్రష్ రష్మిక మందన్న రీసెంట్ గా జిమ్ నుంచీ తన వర్కౌట్ వీడియో ని.షేర్ చేసింది
హెవీ వెయిట్స్ ని లిఫ్ట్ చేస్తూ రోజు రోజుకీ మరింత ఫిట్ గా తయారవుతుంది
ఈ వీడియోలో లెగ్స్ వర్కౌట్ చేస్తూ కనిపించింది. ఫిట్ నెస్ కోసం జిమ్ లో తెగ కష్టపడుతోంది.
హెవీ వెయిట్ ను కాళ్లతో లిఫ్ట్ చేస్తూ మజిల్స్ ని మరింత స్ట్రాంగ్ గా మారుస్తుంది.
మొదటినుంచీ రష్మిక ఫిట్నెస్ విషయంలో ఎక్కడా రాజీ పడదు.
ఏమాత్రం గ్యాప్ దొరికినా ఫిట్నెస్ కె ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది.
ఇప్పుడు కూడా అలానే చేస్తూ తాను ఆల్వేస్ ఫిజికల్ ఫిట్ అని ప్రూవ్ చేసుకుంది
రష్మిక ఈ వర్కౌట్లు చేస్తూ హెవీ వెయిట్ ని లిఫ్ట్ చేయలేక చాలా ఇబ్బంది పడుతుంది
అయినప్పటికీ పట్టు వదలకుండా కాన్ఫిడెన్స్ తో ఆ వెయిట్ ని లిఫ్ట్ చేస్తూ మరింత ఫిట్నెస్ తో కనిపించింది
రష్మిక డెడికేషన్ కి ఇప్పడు నెటిజన్లు తెగ ఫిదా అవుతున్నారు