నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఏ పని చేసినా క్షణాల్లో అది వైరల్ అవుతోంది.
టాలీవుడ్ లోకి అడుగుపెట్టి వరుస విజయాలతో దూసుకుపోతుంది రష్మిక.
తన గ్లామర్, యాక్షన్ తో అందరినీ ఆకట్టుకొంటుంది. ఇప్పుడు తాజాగా తన చిరునవ్వుతో చంపేస్తుంది.
రష్మిక గ్లామర్ కి యువత ఫిదా అవుతున్నారు. అందుకే రష్మిక కొత్త కాస్ట్యూమ్స్ లో ఎప్పుడు కనిపించినా ఆ ఫోటోస్ క్షణాల్లో వైరల్ అవుతున్నాయి.
రష్మిక, హాట్ హాట్ అందాలు కుర్రాళ్లని గిలిగింతలు పెట్టే విధంగా ఉన్నాయి.
ప్రస్తుతం సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్లలో రష్మిక ఒకరు.
తాజాగా రష్మిక మరోసారి తన అందంతో మంటలు రేపింది.
కుర్రాళ్ళు ఫిదా అయ్యే విధంగా చిరునవ్వులు చిందిస్తూ చిరునవ్వుతో చిచ్చురేపుతుంది.
ఈ ఫోటోలలో ఎవరో గిలిగింతలు పెడుతుంటే నవ్వాపుకోలేక పోతుంది రష్మిక.
ఈ సందర్భంలో రష్మిక ఇస్తున్న ఫోజులు కిరాక్ గా ఉన్నాయి.