Weird

World's Largest Iceberg Move After 37 Years

37 ఏళ్ల తర్వాత కదులుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఐస్‌బర్గ్… మానవాళికి తీరని ముప్పు!

ప్రపంచంలోనే అతిపెద్ద ఐస్‌బర్గ్‌‌ సముద్రం అడుగున ఉండిపోయింది. ఇది దాదాపు 37 ఏళ్ల తర్వాత ఇప్పుడు కదులుతోంది. 1986లో ఈ ఐస్‌బర్గ్‌ అంటార్కిటికా తీర ప్రాంతం నుంచి విడిపోయి… వేగంగా వెడ్డెల్ సముద్రం అడుగుకు చేరుకుని… అక్కడే ఉండిపోయింది. క్రమేపి అది సముద్రంలో ఒక మంచుద్వీపంలా మారింది. దీనిని ఏ23ఏగా వ్యవహరిస్తారు.    ఈ ఐస్‌బర్గ్‌ దాదాపు 4,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మరియు 400 మీటర్లు మందం కలిగి ఉంటుంది. యూరప్‌లోని అతిపెద్ద ఆకాశహర్మ్యం అయిన

37 ఏళ్ల తర్వాత కదులుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఐస్‌బర్గ్… మానవాళికి తీరని ముప్పు! Read More »

What Happens if an Astronaut Dies in Space?

స్పేస్‌లో వ్యోమగామి చనిపోతే వాళ్ళ బాడీ ఏమౌతుంది..? (వీడియో)

యావత్‌ ప్రపంచం స్పేస్ ట్రావెల్ చేయడానికి సిద్ధపడుతున్న రోజులివి. అంతేకాక, మార్స్ పై గ్రీన్ హౌస్ ఏర్పాటుకి ఎలాన్ మాస్క్ భారీ ప్రణాళికలే రూపొందించాడు. ఈ క్రమంలో స్పేస్ లివింగ్ ఎలా? అనే విషయంపై ఆలోచించాల్సిన పరిస్థితులు వచ్చేస్తున్నాయి.  ఇదిలా ఉంటే… సాదారణంగా స్పేస్ రీసర్చ్ కోసం వెళ్ళే వ్యోమగాములు వారు  తిరిగి భూమిపైకి వచ్చేదాకా అక్కడి వాతావరణానికి అనుకూలంగా ఉండే విధంగా స్పేస్ సూట్ ధరించి వెళతారు. అయితే, స్పేస్ లో దిగినప్పుడు వీరికి సరిపడా

స్పేస్‌లో వ్యోమగామి చనిపోతే వాళ్ళ బాడీ ఏమౌతుంది..? (వీడియో) Read More »

Pollock Sisters Reincarnation

సైంటిస్టులకి కూడా అంతుచిక్కని మిస్టరీ… చనిపోయిన కవలలు మళ్లీ అదే తల్లికి పుట్టారు (వీడియో)

సైన్స్‌కి అందని ఓ అద్భుతం… సైంటిస్టులకి కూడా అంతుచిక్కని ఓ మిస్టరీ ఇది. స్మార్ట్ యుగంలో కూడా పునర్జన్మలు ఉన్నాయని… అవి సైన్స్ కే సవాలు విసిరాయని…పొల్లాక్‌ సిస్టర్స్‌ స్టోరీ వింటే అర్ధమవుతుంది. జాన్‌-ఫ్లోరెన్స్‌ అనే అమెరికన్ కపుల్ కి 1946లో జొవాన్నా, 1951లో జాక్వెలిన్‌ అనే ఇద్దరు అమ్మాయిలు పుట్టారు. 1957లో, చర్చ్‌ రోడ్‌లో వీరి స్నేహితుడు ఆంథోనీతో కలిసి నడుస్తున్న సమయంలో వీరి మీదకి ఓ కారు దూసుకొచ్చింది. దీంతో ఆ  ముగ్గురూ అక్కడికక్కడే

సైంటిస్టులకి కూడా అంతుచిక్కని మిస్టరీ… చనిపోయిన కవలలు మళ్లీ అదే తల్లికి పుట్టారు (వీడియో) Read More »

మైకెల్ జాక్సన్ లా మూన్ వాక్ చేస్తూ మతి పోగొట్టిన బాతు (వీడియో)

పాప్ స్టార్‌ మైకెల్ జాక్సన్ మనకి పరిచయం అక్కర్లేని వ్యక్తి. సంగీత ప్రపంచంలో తిరుగులేని రారాజుగా యావత్ ప్రపంచాన్నీ తనవైపుకి తిప్పుకున్న వ్యక్తి ఇతను. జీవితం తనకి చేదు అనుభవాలనే మిగిల్చినా… ప్రజల గుండెల్లో మాత్రం చెరగని ముద్ర వేసుకున్నాడు.  ఇప్పటివరకూ మైకెల్ జాక్సన్‌ ని అనుకరించే డ్యాన్సర్లు ఎంతోమంది వచ్చినా… ఆయన్ని మరిపించే డ్యాన్సర్ మాత్రం రాలేదనే చెప్పుకోవాలి. ఇక మైకెల్ జాక్సన్‌ సిగ్నేచర్ స్టెప్ మూన్‌వాక్ అని తెలిసిందే! అయితే, ఆ స్టెప్ అనుకున్నంత

మైకెల్ జాక్సన్ లా మూన్ వాక్ చేస్తూ మతి పోగొట్టిన బాతు (వీడియో) Read More »

Scroll to Top